Mumbai Indians IPL 2025: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్‌కు ముందు తన జట్టును మరింత బలోపేతం చేసే క్రమంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించింది. ఈ బాధ్యతను ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన కార్ల్ హాప్కిన్సన్కు అప్పగించింది. 43 ఏళ్ల హాప్కిన్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు గత 7 సంవత్సరాలుగా ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ సాధించిన రెండు ప్రపంచ కప్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. Also Read: […]
Marriage Viral: పాకిస్థాన్ లోని పంజాబ్ లో ఓ వివాహానికి సంబంధించిన ఆసక్తికర ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సోదరులు, మరోవైపు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సోదరీమణులను సామూహిక వివాహ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కేవలం 100 మందికి పైగా అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఖరీదైన సంప్రదాయాలను విడిచిపెట్టి సరళత వినయాన్ని ప్రోత్సహించింది. ఈ సంఘటన జరగడానికి సోదరులందరూ చాలా కాలం […]
Pat Cummins: క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండడం సహజమే. ముఖ్యంగా టీమిండియా లాంటి ఆటగాళ్లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు కేవలం వారి దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. అందులో ఎందరో మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఇకపోతే తాజాగా, ‘డేట్ విత్ ఏ సూపర్ స్టార్’ అనే టీవీ షోలో కమిన్స్ తనపై ఉండే ఫీమేల్ అటెన్షన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. […]
Ajith Car Accident: కొలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) రేసింగ్ ప్రియుడని తెలిసిందే. ఆయనకి బైక్, కార్ రేసింగ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండటంతో.. తాజాగా ఆయన దుబాయ్ వేదికగా జరిగబోయే ‘Dubai 24 Hours Race’లో పాల్గొనడం కోసం వెళ్లారు. దుబాయ్ చేరుకున్న ఆయన అజిత్ రేసింగ్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా గాయాల్లేకుండా భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అజిత్ రేసింగ్ ట్రైనింగ్ సమయంలో, ఆయన కారులో భారీ ప్రమాదం జరిగింది. […]
Online Betting App: తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై మోసాలకు గురికావద్దని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఒకవైపు హెచ్చరిక ఇస్తూనే వాటిపై అవగహన కల్పిస్తున్నారు. ఆయన ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల మోసాలను తెలిపేందుకు ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో, ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో రూ.వెయ్యి పెట్టుబడి పెడితే సెకెన్లలో లక్షలు సంపాదించుకోవచ్చని చెబుతున్నది. వాస్తవానికి ఇది […]
Moto G05 Launch: బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి మోటో G05 ఒక అద్భుతమైన ఎంపికను తీసుక వచ్చింది. ఈ ఫోన్ గోరిల్లా గ్లాస్, 90Hz డిస్ప్లే, 50MP కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా, భారతీయ మార్కెట్లో తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G05ను విడుదల చేసింది. ఇది గత సంవత్సరం విడుదలైన మోటో G04 మొబైల్ అప్డేటెడ్ గా వచ్చింది. ఈ కొత్త […]
Leopard Catch: కర్ణాటకలోని తుమకూరు జిల్లా రంగ్‌పూర్ గ్రామంలో ఓ చిరుతపులి వచ్చి ప్రజలపై దాడులను చేస్తుండేది. ఈ చిరుతపులిని అటవీ అధికారులతో పాటు కొందరు గ్రామస్తులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, చిరుతను పట్టుకునే సమయంలో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి పారిపోతున్న చిరుతపులి తోక పట్టుకుని బోనులో బంధించాడు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. Also Read: […]
BSNL Recharge: ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి అనేక కొత్త ఆఫర్లను తీసుకువస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లు సాధారణంగా ధరల పెరుగుదలతో కూడినవి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరల్లో అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. తాజా ఆఫర్లో బీఎస్ఎన్ఎల్ ఒక ప్రత్యేక ప్లాన్‌పై 14 నెలల వరకు వ్యాలిడిటీని అందించే ప్లాన్ ను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ రూ.2,399 రీఛార్జ్ ప్లాన్ కు మరో ఒక నెల […]
Oneplus12 Offer: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులందరికీ ఒక మంచి వార్త. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రత్యేక తగ్గింపులతో లభిస్తోంది. వన్‌ప్లస్ 13 సిరీస్ భారతదేశంలో లాంచ్ కానున్న సందర్భంగా, వన్‌ప్లస్ 12పై ప్రత్యేక ఆఫర్లు వెలుబడ్డాయి. హై-ఎండ్ ఫీచర్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12ను రూ.59,899 లకే కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఇది అసలు ధర కంటే రూ.5,100 తక్కువ. […]
Maruti Suzuki: పండగ సమయాల్లో వాహన కొనుగోలు చేయడం భారతీయులకు ఎప్పుడునుంచో ఉన్న అలవాటు. ఫెస్టివల్ సీజన్ సమయంలో కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించడం దీనికి ప్రధాన కారణం. దసరా, దీపావళి వంటి పండగల సందర్భంగా భారీగా అమ్మకాలు నమోదవ్వడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో, మారుతీ సుజుకీ ఇండియా 2025 జనవరి నెలలో ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. కొత్త సంవత్సరం ప్రారంభం, సంక్రాంతి పండగ, రిపబ్లిక్ డే సందర్భాలను పురస్కరించుకుని […]