Yuzvendra Chahal: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరు ఇప్పటి వరకు ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. విడాకుల అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుండగానే, చాహల్ తాగి మత్తులో మీడియాకు చిక్కిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చాహల్ వీడియో […]
JIO Recharge: ప్రస్తుతం దేశంలో జియో (Reliance Jio) అత్యధిక యూజర్లను కలిగి ఉన్న టెలికాం నెట్‌వర్క్‌గా కొనసాగుతుంది. తన యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచుతూ, వారు కోరుకునే ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతోంది. ఇకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ఆకట్టుకునే ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన జియో.. తాజాగా మరోమారు ఓ అద్భుతమైన సూపర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Also Read: Good Bad Ugly: గుడ్.బ్యాడ్.అగ్లీకి […]
Bajaj Bikes: భారతీయ టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ సంస్థ దూకుడుగా ముందుకు సాగుతూ వస్తోంది. ఈ సంస్థ ఉత్పత్తులలో ముఖ్యంగా పల్సర్, ప్లాటినా వంటి బైకులు సామాన్యులలో మంచి ప్రాధాన్యం పొందాయి. అయితే, తాజాగా బజాజ్ సంస్థ కొన్ని బైకుల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో పాపులర్ మోడల్స్ కూడా ఉన్నాయి. మరి ఆ మోడల్స్ ఏంటి? ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమున్నాయో చూద్దాం. Also Read: Maharaja : అక్కడ ‘బాహుబలి 2’ […]
Chapped Lips: చలికాలంలో చల్లని గాలులు, పొడి వాతావరణం ఇంకా తేమలేని గాలి పెదవులపై పగుళ్లు, పొడిబారడం, వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెదవుల చర్మం పొడిగా మారిపోవడం వల్ల, అవి చిట్లిపోతాయి. ఇలా ఉన్న సమయంలో వాటి నుంచి రక్తం వస్తే ఇబ్బందిగా మారవచ్చు. అయితే, చలికాలంలో పెదవుల పగుళ్లను నివారించేందుకు ఇంటి, ఆయుర్వేద నివారణలు చాలా సహాయపడతాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా మీ పెదవులను మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని […]
Kadiyam Srihari: తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణదని, ఈనెల 26 నుంచి ఎకరాకు 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా జమ చేయబడుతుందని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న అనేక చర్యలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25 లక్షల […]
Telangana Voters: పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,35,27,925 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుషు ఓటర్లు 1,66,41,489 మంది, మహిళా ఓటర్లు 1,68,67,735 మంది, థర్డ్ జండర్ ఓటర్లు 2,829 మంది ఉన్నట్లు తెలిపారు. అలాగే యువ ఓటర్లు (వయస్సు 18-19 సంవత్సరాలు) 5,45,026 […]
Winter Season: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టసాధ్యం. చిన్నపాటి అజాగ్రత్త కూడా రోగాలను చేరదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్లో మీ ఆహారంలో శరీరానికి లోపలి నుండి వెచ్చదనం, పోషణను అందించే పదార్థాలను చేర్చుకోవడం అవసరం. చలికాలంలో విత్తనాలను తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేసే చక్కని అలవాటు. ఈ విత్తనాలు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఇంకా ఖనిజాలు వంటి పుష్టికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. విత్తనాలను పచ్చిగా తినవచ్చు లేదా […]
Redmi 14C: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ (Xiaomi) సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఇకపోతే, అతి త్వరలో భారతదేశంలో రెడీమి 14C 5G పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 50MP కెమెరా, 5,160mAh, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. దీని ధర, స్పెసిఫికేషన్లుఎం, కెమెరా మొదలైన వాటి గురించి మాకు వివరంగా చూద్దాం. Also Read: Allu Arjun: అల్లు అర్జున్’ను వదలని పోలీస్ టెన్షన్? రెడీమి 14C 5G ప్రారంభ ధర […]
Alleti Maheshwar Reddy: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, తాజా క్యాబినెట్ నిర్ణయాలు నిరాశకు గురిచేసినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా పథకంపై స్పష్టత లేకపోవడం, పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: DaakuMaharaaj […]
Minister Seethakka: పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన దేశం గ్రామాలతో ముడిపడిందని, అందుకే గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డిపిఓలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతికి స్థానిక పరిస్థితులను బట్టి […]