Kane Williamson: దక్షిణాఫ్రికా T20 లీగ్ (SA20)లో కేన్ విలియమ్సన్ తన అద్భుతమైన ప్రదర్శనతో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఈ లీగ్ లో తన ఆరంభ మ్యాచ్‌లోనే తన సత్తా చాటుతూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో ఆడిన తీరు జట్టు భారీ స్కోర్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది. శుక్రవారం, జనవరి 10, 2025న జరిగిన మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్, […]
Business Ideas: బిజినెస్ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ రిస్క్ ఉంటుందని తెలిసి ధైర్యం చేసే వారు తక్కువ మంది ఉంటారు. వ్యాపారం ప్రారంభించాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. వ్యాపారం చేసేందుకు చేతిలో సరిపడా డబ్బు లేకపోతే లోన్స్, అప్పులు చేయాల్సి ఉంటుంది. అదృష్టం బాగుండి లాభాలు వస్తే సరి లేదంటే ఆర్థికంగా చితికి పోవడం ఖాయం. కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే వ్యాపారాలు చేయడం ఉత్తమం అంటున్నారు […]
BCCI Review Meeting: భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో పరాజయం పాలవడంతో, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి దూరమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ప్రదర్శనపై సీరియస్ ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓటమి, అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమికి గల కారణాలపై […]
Redmi 14C: స్మార్ట్‌ఫోన్ లకు భారత మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండనే ఉంటుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, బడ్జెట్ రేంజ్ ఫోన్లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన ఉంటుంది. ఈ పరిస్థితికి అనుగుణంగా రెడ్మి సంస్థ శుక్రవారం నాటి నుండి రూ.10,000 కంటే తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఫీచర్లను అందించటంతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ రెడ్మి 14C 5G స్మార్ట్‌ఫోన్ […]
Mahindra XUV 3XO: మహీంద్రా సంస్థ కార్లు మార్కెట్లో తమ సత్తా చాటుతూ అమ్మకాలలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో వంటి మోడల్స్ మంచి డిమాండ్‌ను సాధించాయి. గత సంవత్సరంలో మహీంద్రా సంస్థ విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3XO బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో పాటు ఆధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లతో అమ్మకాలలో రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO మార్కెట్లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీని డిజైన్, […]
JIO Recharge: దేశంలోని ప్రవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) తక్కువ ధరతో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ కంపెనీల రూ. 49 రీఛార్జ్ ప్లాన్లు ముఖ్యంగా డేటా అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. అయితే, ఈ ప్లాన్లలో డేటా పరిమితి, ఇతర ప్రయోజనాల్లో తేడాలు ఉన్నాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) కంపెనీలు ఇదివరకే రూ. 49 రీఛార్జ్ ప్లాన్ ను అమలు చేస్తుండగా.. తాజాగా వాటిని ఢీ కొట్టేందుకు జియో […]
Poco X7 5G: Poco కొత్త X7 సిరీస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G లాంచ్ చేయబడ్డాయి. ఇక Poco X7 5G స్పెసిఫికేషన్స్ చూస్తే.. Poco X7 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో 3D కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు మద్దతు ఇస్తుంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇక […]
Post Office Scheme: తెలివైన పెట్టుబడి మంచి రాబడులను తెచ్చిపెడుతుంది. అయితే ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడితే లాభాలు అందుకోవచ్చు. కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లాభాల సంగతి దేవుడెరుగు.. ఉన్నది ఊడ్చుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి భద్రతో కూడిన ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ప్రభుత్వ స్కీమ్స్ విషయానికి వస్తే.. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను […]
Oppo Reno13: నేడు (గురువారం) భారత మార్కెట్లో ఒప్పో నుంచి కొత్తగా రెనో 13 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకునే ఈ ఫోన్లు అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెనో 13 సిరీస్ హైలైట్స్ పరంగా చూస్తే.. సెగ్మెంట్లోనే తొలిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోన్లు డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా […]
Jitendra Yunik EV Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా టూ వీలర్ వినియోగదారులు ఇప్పుడు ఈవీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఓలా, ఏథర్ వంటి పెద్ద కంపెనీలు ఈ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాయి. ఇక స్టార్టప్ సంస్థలు కూడా ఈ సెక్టార్లో తమ మార్కు చూపించేందుకు సిద్దమవుతున్నాయి. అందులో భాగంగానే నాసిక్‌కు చెందిన జితేంద్ర ఈవీ అనే స్టార్టప్ సంస్థ, తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ “యూనిక్” మోడల్‌ను […]