Edits App: మెటా కంపెనీకి చెందిన ఇన్స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త యాప్ ను లాంచ్ చేసింది. నేడు (ఏప్రిల్ 23) “ఎడిట్స్ (Edits)” అనే కొత్త స్టాండ్ అలోన్ యాప్ ను అధికారికంగా విడుదల చేసింది. వీడియోల క్రియేషన్ సులభతరం చేయడమే ఈ యాప్ ఉద్దేశం. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో ఈ యాప్‌ను ప్రివ్యూ చేశారు. ఇక ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ ప్రకారం, వీడియోలు తయారు చేయడం చాలా […]
KL Rahul: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్స్ స్థానాల కోసం జట్లు అమీ తుమి తేల్చుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతి జట్టు కనీసం ఏడు మ్యాచులు ఆడడంతో సగం ఐపీఎల్ సీజన్ ముగిసినట్లయింది. ఇకపోతే ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ప్లేఆఫ్ స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ […]
MS Dhoni: భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మైదానంలో ఎంతో ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించే ధోనీకి “మిస్టర్ కూల్” అని కూడా పిలుస్తుంటారు అభిమానులు. వికెట్ కీపింగ్, మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్‌తో పాటు జట్టు నాయకత్వంలో ఎన్నో అపురూప విజయాలను అందించిన ధోనీ క్రికెట్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇకపోతే, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ తన జీవితంలో […]
LSG vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నోలో జరిగిన 40వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బౌలింగ్ ఎంచుకోగా.. ముకేష్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి లక్నోను తక్కువ పరుగులకే పరిమితం చేసాడు. ఇక LSG బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఒపెనర్లు ఆకట్టుకోగా, తర్వాతి బ్యాట్స్‌మెన్ అంతగా […]
iQOO Z10x: భారత్ లో ఈ నెల ప్రారంభంలో iQOO Z10, iQOO Z10x స్మార్ట్ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఇప్పటికే స్టాండర్డ్ Z10 అమ్మకాలు మొదలైనప్పటికీ, ఇప్పుడు iQOO Z10x కూడా అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చినా ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన స్పెసిఫికేషన్లను అందిస్తోంది. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, హయ్యర్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మెడియాటెక్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు దీన్ని ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. iQOO Z10x ను ప్రస్తుతం వివో […]
Tilak Varma: హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), టి20 లలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆటగాడు. 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ తన దూకుడు, స్థిరతతో చాలామంది అభిమానులను సంపాదించాడు. ఇకపోతే ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం నాడు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి. […]
LSG vs DC: ఐపీఎల్లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతోంది. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. టాస్ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ఈరోజు మోహిత్ శర్మ స్థానంలో దుష్మంత చమీరకు అవకాశం ఇచ్చామని తెలిపాడు. మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్‌లో మరోసారి అందరి కళ్లు కెఎల్ రాహుల్‌పైనే ఉన్నాయి. గత […]
La Excellence IAS Academy: భారతదేశంలో UPSC ఆశావహులకు అగ్రగామి విద్యాసంస్థ అయిన లా ఎక్సలెన్స్ IAS అకాడమీ, UPSC సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షలో మరోసారి అద్భుత విజయం సాధించింది. 78 మందికి పైగా విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు (AIR) పొందారు. ఈ విజయం అకాడమీ నిరంతర శ్రేష్ఠతను, సివిల్ సర్వీస్ ఆశావహులను తీర్చిదిద్దే సామర్థ్యాన్ని చాటుతుంది. 2009లో డాక్టర్ రాంబాబు పాలడుగు, శ్రీ నరేంద్రనాథ్ (IFS), డాక్టర్ చంద్రశేఖర్ (IRS) స్థాపించిన లా […]
KPHB Mur*der: ఈ మధ్యకాలంలో దేశంలో చాలా చోట్ల భర్తలను భార్యలు వివిధ రకాలుగా చంపేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో భర్తను చంపి పాతిపెట్టిన కేసులో పోలీసులు ఫిర్యాదు అందిన రెండు రోజుల్లోనే కేసును చేదించారు. నిందితులు కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ […]
Skincare: ప్రతి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజ కొల్లాజన్ స్థాయిలు తగ్గిపోవడం, చర్మ స్థితిస్థాపకత కోల్పోవడం వలన చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంపై చక్కటి గీతలు, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలవుతాయి. వయస్సు పెరిగిన తర్వాత కూడా యవ్వనవంతంగా కనిపించాలంటే, చర్మ సంరక్షణ దినచర్యను మారుస్తూ సరైన ఉత్పత్తులను వాడటం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటివి […]