Test Retirement: టెస్ట్ లవర్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ మధ్యనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాజాగా మరో సార్ క్రికెటర్ 17 ఏళ్ల టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. అతడెవరో కాదు.. శ్రీలంక అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మాథ్యూస్ జూన్ 17న గాలెలో బంగ్లాదేశ్తో తన చివరి […]
2025 Kia Carens Clavis: కియా ఎట్టకేలకు భారతదేశంలో కారెన్స్ క్లావిస్ను రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ప్రీమియం MPV కోసం బుకింగ్లు మే 9 నుండి అధికారిక వెబ్సైట్, డీలర్షిప్ల ద్వారా ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈ కియా కారెన్స్ క్లావిస్ 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ వంటి మూడు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఇందులో మాన్యువల్, iMT, DCT మరియు ఆటోమేటిక్ […]
2025 Tata Altroz: టాటా మోటార్స్ 2025 ఆల్ట్రోస్ ఫేస్లిఫ్ట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. 2020 జనవరిలో ప్రారంభమైన ఆల్ట్రోస్కి ఇది పెద్ద అప్డేట్. కొత్త డిజైన్, ఆధునిక సాంకేతికత, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ కార్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది మారుతి సుజుకి బలెనో, హ్యుందాయ్ i20 వంటి హాచ్బ్యాక్ కార్లకు గట్టి ఇవ్వనుంది. ఇకపోతే ఈ టాటా ఆల్ట్రోస్ […]
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 సంబంధించి ప్రస్తుతం ప్లేఆఫ్స్ సంబంధించి 4 జట్లు ఖరారు అయ్యాయి. ఇకపోతే లీగ్ దశను పూర్తి చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇక ఏ క్రికెట్ అభిమానిని అడిగిన సరే ఈ ఐపీఎల్ లో మర్చిపోలేని బాట్స్మెన్ ఎవరు అంటే వచ్చే కామన్ సమాధానం రాజస్థాన్ రాయల్స్ ప్రామిసింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అని. ఎందుకంటే, 14 ఏళ్లున్న ఈ చిచ్చరపిడుగు సృష్టించిన విధ్వసం అలాంటిది […]
Kawasaki Versys-X 300: అడ్వెంచర్ బైక్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ నీకె లవర్స్ కు కావసాకీ ఇండియా శుభవార్త తీసుకవచ్చింది. కావసాకీ వర్సిస్-X 300 మళ్లీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అవును మీరు విన్నది నిజమే.. ఎందుకంటే, వర్సిస్-X 300కు భారత్లో తొలిసారి కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ బైక్ కొన్ని సంవత్సరాల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, ఆ తరువాత మార్కెట్ నుంచి తొలగించబడింది. ఇప్పుడు 2025 వర్షన్లో బైక్ తిరిగి […]
Lava Shark 5G: దేశీయ మొబైల్ తయారీదారి లావా (LAVA), తమ తాజా బడ్జెట్ 5జి స్మార్ట్ఫోన్ లావా షార్క్ 5జిని భారత్లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ ‘షార్క్’ సిరీస్ లో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. మరి ఈ అధునాతన మొబైల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. Read Also: Shubman Gill: కెప్టెన్గా శుభ్మన్ గిల్.. ఓపెనర్గా రోహిత్ స్థానంలో ఎవరంటే? లావా షార్క్ 5జి ఫోన్లో 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్ […]
CM Chandrababu: పంటలకు గిట్టుబాటు ధరల నిర్ధారణ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంటలు, ధరలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘంతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ ముందే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితిని విశ్లేషించి ఏ పంటలు సాగు చేయాలో సూచించాలని సీఎం పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న పంటలే సాగయ్యేలా కృషి […]
India U19: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) త్వరలో జరిగే ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో జూన్ 24 నుంచి జూలై 23 వరకు ఐదు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు ఆడనున్నారు. ఈ సిరీస్కు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2025 సీజన్లో మంచి ప్రతిభ చూపిన అయుష్ మ్హాత్రేను కెప్టెన్గా నియమించారు. అలాగే అభిగ్యాన్ కుండును వైస్-కెప్టెన్గా ఎంపిక చేశారు. ఐపీఎల్ 2025లో […]
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా విజయసాయిరెడ్డిపై, అలాగే రాష్ట్రంలోని లిక్కర్ స్కాంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ మాఫియా, డిస్టిలరీ ఆర్డర్లు, లిక్కర్ అమ్మకాలపై చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను తెలిపారు. జగన్ మాట్లాడుతూ.. ఏ లిక్కర్ కంపెనీ డిస్టలరీ మేలు చేయాలో ప్రైవేట్ షాపుల పేరుతో వీళ్ళ ప్రైవేట్ సైన్యం ఇండెంట్ ప్లేస్ చేస్తారన్నారు. మా హయాంలో ఎప్పుడైనా ఇలా చూసారా? గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అదనంగా […]
Streenidhi VOA App: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద మహిళల జీవితాల్లో అభివృద్ధిని తీసుకొచ్చే దిశగా ఒక కీలక అడుగు పడింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్త్రీనిధి, యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా రూపొందించిన స్త్రీనిధి మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో భాగంగా నిజమైన పేద కుటుంబాలకు 48 గంటల్లో రుణాలు అందించేందుకు మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా […]