Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Smriti Mandhana: రికార్డుల రారాణి స్మృతి మంధాన.. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి..!
Smriti Mandhana: తిరువనంతపురం వేదికగా జరుగుతున్న భారత్, శ్రీలంక నాలుగో టీ20లో టీమిండియా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా మంధాన నిలిచింది. ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా. భారత్ తరఫున ఈ జాబితాలో మిథాలీ రాజ్ 10,868 పరుగులతో ముందుంది. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) 10,652 పరుగులు, షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) 10,273 పరుగులతో […] -
TTD Alert: వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో భారీ బందోబస్తు..!
TTD Alert: వైకుంఠ ఏకాదశి–ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి (30-12-2025), వైకుంఠ ద్వాదశి (08-01-2026) సందర్భంగా మొత్తం 10 రోజుల పాటు (డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు) వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని తెలిపారు. Chennai: పెళ్లై 9 రోజులు […] -
Chennai: పెళ్లై 9 రోజులు కూడా కాకముందే భార్య హత్య, భర్త ఆత్మహత్య..!
Chennai: చెన్నెలోని తలపతి వీధి పక్కన ఉన్న కుంద్రత్తూర్ లోని మూడవ వార్డులో విజయ్ (25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. విజయ్ చెన్నెలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. తనతో పాటు పనిచేసే యువశ్రీ (24) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుని కుంద్రత్తూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. స్మార్ట్‌వాచ్‌తోనే షాపింగ్ పేమెంట్స్.. బోట్ ‘వేవ్ ఫార్చ్యూన్’ ధమాకా ఫీచర్లు..! రాత్రి […] -
Maruti eVX vs Hyundai Creta EV.. రేంజ్, ఫీచర్ల పరంగా ఏ ఎలక్ట్రిక్ SUV బెస్ట్?
Maruti eVX vs Hyundai Creta EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ సెగ్మెంట్లో త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి eVX (Maruti eVX), హ్యుందాయ్ క్రెటా EV Hyundai Creta EV మోడళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. విశ్వసనీయత, సర్వీస్ నెట్వర్క్ వంటి అంశాల్లో రెండు బ్రాండ్లకూ మంచి పేరు ఉండటంతో.. కొనుగోలుదారులు ఏది మంచి విలువ ఇస్తుందో అర్థం చేసుకోవడంలో గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు రేంజ్, ఫీచర్లు, మొత్తం […] -
Aadhaar App Alert: ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకోవడానికి UIDAI సూచించిన 5 కీలక చిట్కాలు తెలుసుకోవాల్సిందే..!
Aadhaar App Alert: ఇటీవల UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ ను లాంచ్ చేసిన సంగతి విధితమే. ఈ యాప్ ద్వారా పేపర్ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా.. ఆధార్ కార్డును జారీ చేసే సంస్థ UIDAI తన అధికారిక X అకౌంట్ ద్వారా వినియోగదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ ఐడెంటిటీని సురక్షితంగా ఉంచేందుకు, ఆన్లైన్ […] -
CM Chandrababu: అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు..!
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దివ్యమైన, అద్భుతమైన మందిరంలో రాముడి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికం అనుభవం ఉత్తేజకరంగా ఉందని ఆయన పేర్కన్నారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు అన్నారు. అవి ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ, ప్రేరేపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. Palnadu: పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ పంచాయితీలు.. స్టేషన్ లోనే మహిళ ఆత్మహత్యాయత్నం..! ముఖ్యమంత్రి చంద్రబాబు […] -
Palnadu: పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ పంచాయితీలు.. స్టేషన్ లోనే మహిళ ఆత్మహత్యాయత్నం..!
Palnadu: పల్నాడు జిల్లాలో సివిల్ సెటిల్మెంట్ లో పోలీసులు జోక్యం చేసుకోవడమే కాకుండా.. మహిళను ఇష్టం వచ్చినట్లు దూషించడంతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్లకు చెందిన శ్రీనివాసరావు ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో అప్పులవాళ్లు శ్రీనివాసరావు కుటుంబంపై వత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు ఎంటరయ్యారు. శ్రీనివాసరావుని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds […] -
Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds 6 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
Xiaomi Buds 6: షియోమీ (Xiaomi) సంస్థ కొత్తగా ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ Xiaomi Buds 6ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఇవి గత ఏడాదిలో లాంచ్ అయిన షియోమీ బడ్స్ 5కు అప్డేటెడ్ గా వచ్చాయి. కొత్త Buds 6 మోడల్ సెమీ ఇన్ ఇయర్ డిజైన్ తోపాటు, బియోనిక్ కర్వ్ (Bionic Curve) డిజైన్ ఛార్జింగ్ కేస్ ను కలిగి ఉంది. ఈ కొత్త TWS ఇయర్‌బడ్స్‌లో Harman “Golden […] -
రూ.9000కే 6000mAh బ్యాటరీతో పాటు అదిరిపోయే ఫీచర్లతో సిద్దమవుతున్న Samsung Galaxy A07 5G స్మార్ట్ ఫోన్!
Samsung Galaxy A07 5G: బడ్జెట్ ధరలో 5G సపోర్ట్‌తో పాటు పెద్ద బ్యాటరీ ఉన్న ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ సిరీస్ అయిన Galaxy A సిరీస్ లో మరో పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధమవుతోంది. తాజా లీక్‌ల ప్రకారం శాంసంగ్ గాలక్సీ A07 5G (Samsung Galaxy A07 5G) స్మార్ట్‌ఫోన్‌ను 6000mAh భారీ బ్యాటరీతో విడుదల చేయనున్నారు. […] -
క్రేజీ ఆఫర్.. 30W డాల్బీ ఆటమ్స్, 32GB స్టోరేజ్ PHILIPS 65 inch QLED Ultra HD (4K) Smart Google టీవీపై భారీ డిస్కౌంట్..!
PHILIPS 65 inch QLED Ultra HD (4K) Smart Google: ఫిలిప్స్ (PHILIPS) కంపెనీకి చెందిన QLED స్మార్ట్ టీవీలకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న ఆఫర్లలో భాగంగా ఫిలిప్స్ 55 అంగుళాల, 65 అంగుళాల స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఫిలిప్స్ 65 అంగుళాల QLED టీవీపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. 7000mAh బ్యాటరీతో Oppo Reno 15C.. Snapdragon 6 Gen […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..