Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Samsung Galaxy S26 సిరీస్ మొబైల్స్ కొనాలంటే పర్సులు ఖాళీ అవ్వాల్సిందేనా..!
Samsung Galaxy S26 Series: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు వినియోగదారులకు ధరల విషయంలో షాక్ ఇవ్వనున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. Samsung Galaxy S26 సిరీస్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశముందని, దీనికి ప్రధాన కారణం కాంపోనెంట్ ఖర్చులు పెరగడం అని తెలుస్తోంది. నివేదికల ప్రకారం త్వరలో రాబోయే Galaxy S26, Galaxy S26+, Galaxy S26 Ultra మోడళ్లతో కూడిన ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 2026లో […] -
Shehrbano Naqvi: పాకిస్తాన్లో ‘సూపర్ ఉమెన్’ మహిళా పోలీసు అధికారి.. గంటలోనే హత్య మిస్టరీ ఛేదన..!
Shehrbano Naqvi: బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడం ప్రశంసనీయం. కానీ అదే పని అతిగా నాటకీయంగా మారితే నవ్వుల పాలు కావాల్సిందే మరి. ఈ పరిస్థితిని ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన మహిళా పోలీస్ అధికారి ఏఎస్పీ షెహర్బానో నఖ్వీ స్వయంగా ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆమె, ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు. Dandora OTT: ‘దండోరా’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? లాహోర్‌కు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ […] -
Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. లోడ్ లారీ బోల్తా, బొలెరో నుజ్జునుజ్జు..!
Viral Video: ఉత్తరప్రదేశ్‌లో ఓ రోడ్డు మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంపూర్ జిల్లా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడీ గేట్ కూడలి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే వెళ్తున్న బొలెరో వాహనంపై బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. […] -
Bumrah-Hardik: బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్‌పై ఫోకస్..?
Bumrah-Hardik: అంతర్జాతీయ మ్యాచ్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని భారత కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై జట్టు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో రానున్న న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ ప్రధాన లక్ష్యంగా ఉండటంతో.. ఈ ఇద్దరు కీలక వైట్‌బాల్ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. IP68+IP69+IP69K రేటింగ్స్, Snapdragon 8s […] -
IP68+IP69+IP69K రేటింగ్స్, Snapdragon 8s Gen 4 చిప్సెట్తో లాంచ్ కు సిద్ధమైన OnePlus Turbo 6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్..!
OnePlus Turbo 6 Series: వన్ ప్లస్ (OnePlus) నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ మార్కెట్లోకి రాబోతోంది. OnePlus Turbo 6 సిరీస్ త్వరలో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉంటాయని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో OnePlus Turbo 6, OnePlus Turbo 6V స్మార్ట్ ఫోన్స్ ఉండనున్నాయి. అయితే లాంచ్‌కు ముందే ఈ రెండు ఫోన్ల డిజైన్, కీలక స్పెసిఫికేషన్లను […] -
ఫ్లాగ్షిప్ ఫోన్ ఇప్పుడు మరింత అఫోర్డబుల్ ధరలో.. Samsung Galaxy S25 Ultra 5Gపై రూ.20,000 డిస్కౌంట్..!
Samsung Galaxy S25 Ultra 5G: శాంసంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ఒకటైన శాంసంగ్ గాలక్సీ S25 అల్ట్రా 5G (Samsung Galaxy S25 Ultra 5G) ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. టాప్ ఎండ్ స్పెసిఫికేషన్లు, ప్రీమియం డిజైన్, అత్యాధునిక కెమెరా సెటప్‌తో వచ్చే ఈ ఫోన్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.1,29,999గా ఉండగా.. ప్రస్తుతం రూ.1,09,998కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.20,000 (15%) ధర తగ్గింపు అందుబాటులో […] -
Best Free AI Tools: నేటి డిజిటల్ యుగంలో దూసుకెళ్లాలంటే 5 బెస్ట్ AI టూల్స్ మీకోసం..!
Best Free AI Tools: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవలు ఎంత దగ్గరయ్యయ్యో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందులోకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండడంతో డిజిటల్ ప్రపంచం దూసుకెళ్తుంది. గుండుసూది నుండి కారు కొంగులు ఇలా అనేకపనులు ఆన్ లైన్ లోనే చకచకా జరిగిపోతున్నాయి. ఒక గత కొద్దీ కాలంగా AI వచ్చాక ఈ డిజిటల్ ప్రపంచం మరింత దూసుకెళ్తుంది. మరి AI ప్రపంచంలో మన రోజువారీ […] -
Tabraiz Shamsi: క్రికెట్ సౌతాఫ్రికాకు షాక్.. కోర్టులో గెలిచిన తబ్రేజ్ షంషి.. అసలు మ్యాటరేంటంటే..?
Tabraiz Shamsi: దక్షిణాఫ్రికా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషికి జోహన్నెస్‌బర్గ్ హైకోర్టులో భారీ విజయం లభించింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) తో సాగుతున్న వివాదంలో కోర్టు షంషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో షంషి విదేశీ టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు ఉన్న అడ్డంకులు తొలిగాయి. PSL vs IPL: ఐపీఎల్‌ను విమర్శించినందుకు వసీం అక్రమ్‌కు పాకిస్థాన్ బహుమతి ఈ గొడవ SA20 వేలంతో మొదలైంది. వేలంలో షంషిని […] -
IND vs SL: స్మృతి మంధాన, షఫాలీ వర్మ ధనాధన్ బ్యాటింగ్.. నాల్గో టీ20లోనూ టీమిండియా జయభేరి..!
IND vs SL: తిరువనంతపురం వేదికగా జరిగిన నాల్గో మహిళల టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మల ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోర్ నమోదు చేయడంతో శ్రీలంకపై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. […] -
వెంటనే కోనేయండి.. లేకపోతే బాదపడాల్సిందే.. 55 అంగుళాల Xiaomi FX Pro QLED 4K Fire టీవీపై రూ. 30,000 భారీ డిస్కౌంట్..!
Xiaomi FX Pro QLED 4K Fire TV: షియోమీ (Xiaomi) నుంచి వచ్చిన 138 సెం.మీ (55 అంగుళాలు) FX Pro QLED Ultra HD 4K Smart Fire టీవీ ఇప్పుడు ఏకంగా రూ. 30,000 భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ. 32,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ అసలు ధర రూ. 62,999 కాగా.. 48% భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీలో QLED డిస్ప్లే ఉండటంతో రంగులు మరింత స్పష్టంగా, బ్రైట్‌గా […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..