Lava Shark 5G: రూ.7,999కే 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో లావా షార్క్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Shark 5G: దేశీయ మొబైల్ తయారీదారి లావా (LAVA), తమ తాజా బడ్జెట్ 5జి స్మార్ట్‌ఫోన్ లావా షార్క్ 5జిని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ ‘షార్క్’ సిరీస్ లో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. మరి ఈ అధునాతన మొబైల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
Read Also: Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఓపెనర్‌గా రోహిత్ స్థానంలో ఎవరంటే?
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
లావా షార్క్ 5జి ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ప్రాసెసర్ గా UNISOC T765 6nm చిప్‌సెట్, గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPU వాడబడింది. అలాగే ఈ ఫోన్‌లో 4GB LPDDR4x RAMతో పాటు 4GB వర్చువల్ ర్యామ్, 64GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండగా.. దానిని 512GB వరకూ microSD కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 15తో వస్తోంది.
Read Also: Prakasham: లారిని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..
ఈ లావా షార్క్ 5జిలో 13MP రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 5G SA/NSA, USB Type-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఫోన్‌కి 5000mAh బ్యాటరీ వస్తుండగా, ఇందుకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు ఇస్తుంది. అయితే బాక్స్‌లో 10W ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. లావా షార్క్ 5జి ఫోన్ స్టెల్లార్ గోల్డ్, స్టెల్లార్ బ్లూ రంగులలో లభిస్తుంది. దీని ధర రూ. 7,999గా నిర్ణయించబడింది. ఇది ఈ రోజు (మే 23) నుంచి లావా రిటైల్ షాపులు, లావా అధికారిక ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ధరలో 5జి సపోర్ట్, ఆండ్రాయిడ్ 15, 90Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లతో లావా షార్క్ 5జి ఒక మంచి బడ్జెట్ మొబైల్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!