Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles 2025 Kia Carens Clavis Launched In India With Adas Level 2 Six Airbags Variant Wise Prices Are

2025 Kia Carens Clavis: ADAS లెవల్ 2 ఫీచర్, ఆరు ఎయిర్‌బ్యాగులతో కారెన్స్ క్లావిస్ లాంచ్.. వేరియంట్ వారీగా ధరల వివరాలు ఇలా..!

NTV Telugu Twitter
Published Date :May 23, 2025 , 4:34 pm
By Kothuru Ram Kumar
2025 Kia Carens Clavis: ADAS లెవల్ 2 ఫీచర్, ఆరు ఎయిర్‌బ్యాగులతో కారెన్స్ క్లావిస్ లాంచ్.. వేరియంట్ వారీగా ధరల వివరాలు ఇలా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

2025 Kia Carens Clavis: కియా ఎట్టకేలకు భారతదేశంలో కారెన్స్ క్లావిస్‌ను రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ప్రీమియం MPV కోసం బుకింగ్‌లు మే 9 నుండి అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల ద్వారా ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈ కియా కారెన్స్ క్లావిస్ 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ వంటి మూడు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఇందులో మాన్యువల్, iMT, DCT మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 6, 7 సీటర్ సెటప్‌లలో వస్తుంది.

Read Also: 2025 Tata Altroz: టాటా ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్ 2025 లాంచ్.. వివిధ వేరియెంట్ ధరలు ఇలా..!

కారెన్స్ క్లావిస్ 20 అటానమస్ సేఫ్టీ ఫంక్షన్లను కలిగి ఉన్న ADAS లెవల్ 2 తో అమర్చబడి ఉంది. అలాగే స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, ముందు వెనుక భాగాలలో పార్కింగ్ సెన్సార్లు, లేన్ కీప్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్ లాంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. కియా ఇండియా తన కొత్త 2025 కారెన్స్ క్లావిస్ మోడల్‌కు సంబంధించి వేరియంట్ వారీగా ధరలను అధికారికంగా ప్రకటించింది. మరి వాటి వివరాలను ఒకసారి చూద్దామా..

Read Also: Kawasaki Versys-X 300: బండిని చూస్తేనే నడిపేయాలనిపించే కావసాకీ వర్సిస్-X 300 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇలా..!

1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్లు (7 సీటర్):
HTE (6MT) – రూ. 11,49,900

HTE (O) (6MT) – రూ. 12,49,900

HTK (6MT) – రూ. 13,49,900

1.5L టర్బో పెట్రోల్ వేరియంట్లు (7 సీటర్):
HTE (O) (6MT) – రూ. 13,39,900

HTK (6MT) – రూ. 14,39,900

HTK+ (6MT) – రూ. 15,39,900

HTK+ (O) (6MT) – రూ. 16,19,900

HTX (6MT) – రూ. 18,39,900

HTX+ (6MT) – రూ. 19,39,900

HTX (6 iMT) – రూ. 18,69,900

HTX+ (6 iMT) – రూ. 19,69,900

HTK+ (7 DCT) – రూ. 16,89,900

HTK+ (O) (7 DCT) – రూ. 17,69,900

HTX+ (7 DCT) – రూ. 21,49,900

1.5L టర్బో పెట్రోల్ వేరియంట్లు (6 సీటర్):
HTX+ (6MT) – రూ. 19,39,900

HTX+ (6 iMT) – రూ. 19,69,900

HTX+ (7 DCT) – రూ. 21,49,900

1.5L డీజిల్ వేరియంట్లు (7 సీటర్):
HTE (6MT) – రూ. 13,49,900

HTE (O) (6MT) – రూ. 14,54,900

HTK (6MT) – రూ. 15,51,900

HTK+ (6MT) – రూ. 16,49,900

HTK+ (O) (6MT) – రూ. 17,29,900

HTX (6MT) – రూ. 19,49,900

HTK+ (6AT) – రూ. 17,99,900

Car Price

SUV ఎంపికలో కొత్తగా మోడల్ కోసం చూస్తున్నవారికి ఈ వేరియంట్ల ధరలు, ఎంపికలతో కియా కారెన్స్ క్లావిస్ మంచి ఎంపిక కావచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ADAS Level 2 Cars India
  • Carens Clavis Petrol Diesel
  • Kia Carens Clavis 2025
  • Kia Clavis Price India
  • Kia Clavis Variants

తాజావార్తలు

  • Anderson–Tendulkar Trophy: రేపటి నుండే ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌.. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ..!

  • Chittoor Crime: దారుణం.. తన కూతురుని కోడలిగా చేసుకోలేదని స్నేహితురాలి హత్య..! కులాలే కారణమా..?

  • Kishan Reddy: రేపు ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్రమంత్రి

  • Russia: ఇజ్రాయిల్-ఇరాన్ వివాదంలో మీ జోక్యం వద్దు.. యూఎస్‌కి రష్యా వార్నింగ్..

  • Metro Phase II: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIను మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

ట్రెండింగ్‌

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions