Kothuru Ram Kumar
Author- NTV Telugu-
7.94mm అల్ట్రా స్లిమ్ డిజైన్ + పవర్ఫుల్ బ్యాటరీతో ఫిబ్రవరి 20న రాబోతున్న Realme P4 Lite 4G!
Realme P4 Lite 4G: రియల్మీ (realme) సంస్థ P సిరీస్‌ను భారత మార్కెట్లో మరింత పెంచేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తుంది. దీనికోసం కంపెనీ అధికారికంగా రియల్మీ పీ4 లైట్ 4G (realme P4 Lite 4G) స్మార్ట్‌ఫోన్ ను ఫిబ్రవరి 20న లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్ ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం, స్లిమ్ డిజైన్‌పై దృష్టి పెట్టి యూత్ ను ఆకర్షించడానికి సిద్ధమైంది. Ragi Burelu Recipe: రుచి, ఆరోగ్యం ఇచ్చే ‘రాగి బూరెలు’.. సూపర్ […] -
Ragi Burelu Recipe: రుచి, ఆరోగ్యం ఇచ్చే ‘రాగి బూరెలు’.. సూపర్ సాఫ్టిగా ఇంట్లోనే చేసేయండి ఇలా!
Ragi Burelu Recipe: చాలామందికి స్వీట్స్ తినడం అంటే ఎంతో ఇష్టం. అయితే ప్రస్తుత రోజుల్లో స్వీట్స్ కాస్త ఎక్కువగా తిన్న షుగర్ వ్యాధి పరిపాటిగా మారింది. అయితే వీటికి ప్రత్యయంగా అనేక రుచికరమైన, ఆరోగ్యమైన స్వీట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిని కొనాలంటే మాత్రం జేబులకు చిల్లులు పడుతున్నాయి. మరీ దీనికి పరిష్కారంగా ఆరోగ్యకరమైన స్వీట్ తినాలనిపించినప్పుడు ‘రాగి బూరెలు’ మంచి ఎంపికగా చేసుకోవచ్చు. రాగి పిండితో చేసే ఈ బూరెలు మృదువుగా, పొంగుతూ స్పాంజిలా […] -
కొత్త A20 చిప్, శాటిలైట్ నెట్వర్క్ సపోర్ట్.. iPhone 18 Pro Seriesలో భారీ అప్గ్రేడ్లు!
iPhone 18 Pro Series: ఆపిల్ (Apple) సంస్థ సెప్టెంబర్ 2026లో కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్ (iPhone 18 Pro Series)ను విడుదల చేసే అవకాశమున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మొదటగా ప్రో మోడళ్లైన ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) మాత్రమే మార్కెట్లోకి వచ్చే అవకాశముందని సమాచారం. తాజా నివేదికల ప్రకారం ఈ ప్రో మోడళ్లలో పలు […] -
Insulin Resistance: షుగర్ టెస్ట్ నార్మల్.. అయినా అలసట! “హిడెన్ డయాబెటిస్” కావచ్చు.. జాగ్రత్త సుమీ!
Insulin Resistance: ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది ఇబ్బడి పెడుతున్న వ్యాధుల్లో షుగర్ (చెక్కర వ్యాధి) ప్రముఖంగా వినిపిస్తుంది. దీని ప్రభావం భారత్ లో మరింత వేగంగా పెరుగుతుంది. అయితే కొంతమందికి షుగర్ టెస్ట్‌లో ఫలితాలు సాధారణంగా వచ్చినప్పటికీ.. చాలా వరకు అలసటగా అనిపిస్తుంది. అయితే దీనిని చిన్న సమస్యగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇది శరీరంలో దాగి ఉండే “హిడెన్ డయాబెటిస్” లేదా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Sperm Count Warning: […] -
Sperm Count Warning: ఇలాంటి పనులు చేస్తున్నారా! అయితే మీ మగతనం డేంజర్లో పడినట్లే!
Sperm Count Warning: ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై, ముఖ్యంగా స్పెర్మ్ క్వాలిటీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన స్పెర్మ్ అంటే.. కేవలం సంఖ్య మాత్రమే కాదు, సరైన ఆకారం.. ఇంకా చురుకైన కదలికను కలిగి ఉండటం కూడా కీలకమైన అంశం. ఇవి సక్రమంగా ఉన్నప్పుడే గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి. Har Ghar Lakhpati Scheme: ఎస్బీఐ అద్భుతమైన స్కీమ్.. ప్రతి నెలా చిన్న సేవింగ్స్ తో […] -
Man Climbs Electricity Tower: నీ ప్రేమ చల్లగుండా.. భార్య తనవెంట రాననడంతో ఏకంగా?
Man Climbs Electricity Tower: ఉత్తరప్రదేశ్ రాష్టంలోని సోనభద్ర జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. భార్యను తీసుకెళ్లేందుకు అత్తింటికి వెళ్లిన యువకుడు, అత్తమామలు పంపించేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై విద్యుత్ టవర్‌పైకి ఎక్కి హంగామా సృష్టించాడు. దీనితో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. Bill Gates Flight Delay: బిల్‌గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం! ఈ ఘటన రాబర్ట్స్ గంజ్ కోత్వాలి పరిధిలోని ఛప్కా ప్రాంతంలో జరిగింది. […] -
Katihar Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన 500 దుకాణాలు.. రోడ్డున పడ్డ వందల కుటుంబాలు!
Katihar Fire Accident: బీహార్ రాష్ట్రంలోని కటిహార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుర్సెలా లోని షహీద్ చౌక్ స్టేట్ హాట్ మార్కెట్లో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 500 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపారాలు క్షణాల్లో కళ్ల ఎదుటే బూడిద కావడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరయ్యారు. IND vs PAK-Shivratri: శివరాత్రి జ్ఞాపకాలు.. సచిన్ మాస్టర్ క్లాసిక్, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్! ఆదివారం సాయంత్రం 7:30 […] -
India vs Pakistan History: ఫిబ్రవరి 15.. అదే తేదీ, అదే చరిత్ర! మళ్లీ టీమిండియాకు టైటిల్‌పై భయం?
India vs Pakistan History: టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి సూపర్-8లో సగర్వంగా అడుగుపెట్టింది. నిజానికి ఈ మ్యాచ్ ఫలితంపై ఎవరికీ అనుమానంలేదు. కానీ, పాకిస్థాన్ మరీ ఇంత ఘోరంగా ఓడిపోవడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీమిండియా జట్టు వార్ వన్ సైడ్ అన్నట్లుగా 61 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే విజయం మాత్రం అందుకున్నాం […] -
Vande Mataram: ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? ‘వందేమాతరం’పై ముస్లిం సంస్థల అభ్యంతరం!
Vande Mataram: కేంద్ర ప్రభుత్వం వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై కొన్ని ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం పక్షపాతంగా ఉందని, బలవంతంగా తీసుకొచ్చిన నిర్ణయమని ముస్లిం నేతలు విమర్శించారు. జమీయత్ ఉలెమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వందేమాతరంను తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛపై దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అల్పసంఖ్యాకుల హక్కులను హరించే ప్రయత్నమని కూడా వ్యాఖ్యానించారు. Pakistan-US: పాక్ […] -
Jagapathi Babu: డబ్బు ఓ అవసరం.. కానీ అదే సర్వస్వం కాదు!
Jagapathi Babu: సీనియర్ హీరో ‘జగపతి బాబు’ గురించి ప్రత్యేకంగా ఇంట్రో అవసరం లేదు. హీరోగా, విలన్ గా ఇంకా ఎన్నో ముఖ్య పాత్రలలో మెప్పించిన ఆయన ఎక్కువగా సాదాసీదా జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తులు చూశానని, అలాగే ఎన్నో లోతులు చూశానని.. మల్లి తిరిగి నిలబడ్డానని చెప్పారు. ఇకపోతే తాజాగా ఆయన ఓ ప్రముఖ ప్రాడ్క్యాస్ట్ షోలో పాల్గొని అనేక జీవిత సత్యాలను మాట్లాడాడు. అందులో డబ్బులకు సంబంధించిన విషయం ఇప్పుడు […]
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!