Kothuru Ram Kumar
Author- NTV Telugu-
భద్రతకు ప్రాధాన్యం.. 5 Star Safety Rating కాంపాక్ట్ SUVలు లిస్ట్ ఇదిగో!
5 Star Safety Rating SUV Cars: కారు కొనుగోలుదారుల దృష్టిలో సేఫ్టీ అత్యంత కీలక అంశం. ముఖ్యంగా కుటుంబ వినియోగం కోసం కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేసే సమయంలో క్రాష్ టెస్ట్ రేటింగ్లను ప్రధాన ప్రమాణంగా తీసుకుంటున్నారు. Bharat NCAP & Global NCAP నిర్వహించే అధికారిక క్రాష్ పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్ సాధించిన వాహనాలు పెద్దలు, పిల్లలకు మంచి రక్షణ అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పుడు 2026లో భారత మార్కెట్లో 5 […] -
రూ.7,499కే IP64 రేటింగ్, Unisoc ప్రాసెసర్‌తో Lava Bold N2 లాంచ్.. ఫీచర్స్ ఇలా!
Lava Bold N2 Launch: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తన బోల్డ్ సిరీస్ లో భాగంగా కొత్తగా లావా బోల్డ్ N2 (Lava Bold N2)ను లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన Bold N1కు వారసుడిగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపకల్పన చేశారు. దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్‌తో పాటు ఆకర్షణీయమైన గ్లోసీ బ్యాక్ డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. కొత్త […] -
Ranji Trophy 2026: తొలి రంజీ ట్రోఫీ ఫైనల్ అంచున జమ్మూ కాశ్మీర్.. బెంగాల్ నడ్డి విరిచిన జమ్మూ బౌలర్లు!
Ranji Trophy 2026: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్రాత్మక విజయానికి చేరువైంది. కల్యాణి వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో బెంగాల్ క్రికెట్ టీంపై జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం సాధించారు. 126 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసింది. ఇక విజయానికి వారికి కేవలం 83 […] -
BBL Match in India: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్?
BBL Match in India: భారత్ లోని క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నిర్వహించే బిగ్ బాష్ లీగ్ (BBL) వచ్చే సీజన్లో ఓ లీగ్ మ్యాచ్ ను భారత్‌లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (చెపాక్) స్టేడియం ప్రతిపాదనకు ప్రధాన వేదికగా నిలుస్తున్నట్లు ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. ఈ విషయమై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)లోని ఒక సీనియర్ అధికారి […] -
IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!
IND vs NED: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశను అజేయంగా ముగించాలని భారత్ నేడు నెదర్లాండ్స్‌తో బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. పాకిస్థాన్‌పై 61 పరుగుల ఘన విజయం భారత్ ను సూపర్ 8 దశకు చేర్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇది కేవలం ఫార్మాలిటీ మ్యాచ్ కాదనే చెప్పవచ్చు. […] -
1000 Crore Club: 1000 కోట్లను అందుకునే కొత్త డైరెక్టర్ ఎవరు..?
1000 Crore Club: టాలీవుడ్లో రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్‌ను టచ్ చేశారు మరో ఇద్దరు దర్శకులు. నాగ్ అశ్విన్, సుకుమార్ 1000 కోట్ల మార్క్ అందుకున్నారు. కాకపోతే గత ఏడాది ఈ టార్గెట్ మిస్ అయ్యింది. ఈ ఏడాది కూడా ఈ ముగ్గురు దర్శకుల నుంచి కొత్త సినిమా రావడం కష్టమే.. ఆ లోటు పూడ్చే డైరెక్టర్ ఎవరు..? ఏ సినిమాలకు వెయ్యి కోట్లు అందుకునే ఛాన్స్ ఉంది.? Vivo V60 Lite 4G: […] -
Rekha Vedavyas: హీరోయిన్ ఆవేదన.. పెళ్లి చేసుకుందామంటే ఎవరూ రావట్లే!
Rekha Vedavyas: సినిమా సెలబ్రిటీల జీవితం బయటకు కనిపించే అంత రంగులు వారి వ్యక్తిగత జీవితాల్లో ఉండవు. చాలామంది నటీనటుల జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు దాగి ఉంటాయి. కొందరు వాటిని బయటపెట్టకపోయినా.. మరికొందరు ధైర్యంగా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకుంటారు. అలాంటి వారిలో ఒకరు హీరోయిన్ ‘రేఖ వేదవ్యాస్’ ఒకరు. 2001లో విడుదలైన ‘ఆనందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేఖ.. తన క్యూట్ నటనతో అందరి మనసులు గెలుచుకున్నారు. ఆ సినిమా విజయంతో […] -
Mahesh Babu: ‘వారణాసి’ ఓకే.. నెక్స్ట్ ఏంటి?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి తెలుగు సినీ అభిమాని భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే మహేష్ బాబు తర్వాతి సినిమా ఏంటన్న చర్చ ఇప్పుడు మొదలైంది. Mohammed Shami: మొహమ్మద్ షమీ దెబ్బకు జమ్మూకాశ్మీర్ విలవిల! […] -
Mohammed Shami: మొహమ్మద్ షమీ దెబ్బకు జమ్మూకాశ్మీర్ విలవిల! టీమిండియాకు తిరిగి వస్తాడా?
Mohammed Shami: రంజీ ట్రోఫీ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. జమ్మూకాశ్మీర్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో షమీ రెచ్చిపోయాడు. ఒక ఇన్నింగ్స్ లో 8 వికెట్లను పడకొట్టి తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షమీ ధాటికి జమ్మూకాశ్మీర్ బ్యాటర్లు క్యూ కట్టారు. అతని బౌలింగ్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు జమ్మూకాశ్మీర్ తక్కువ […] -
Travels Bus: కాస్తయినా సిగ్గుండాలి.. బస్సును బెడ్రూమ్ చేసేస్తారా?
Travel Bus: ప్రయాణికులతో నిండిన ట్రావెల్స్ బస్సులో ప్రేమికుల వ్యవహారం వివాదానికి దారి తీసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాదులో నివసిస్తున్న ఇద్దరు ప్రేమికులు మచిలీపట్టణం వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్లీపర్ సీట్లు బుక్ చేసుకున్నారు. అయితే సీట్లు ఇద్దరు మహిళల పేర్లతో బుక్ అయ్యాయి. అయితే బస్సు ఎక్కేందుకు ఒక యువతి, ఒక యువకుడు రావడం డ్రైవర్‌కు అనుమానం కలిగించింది. Student M*urder: గదిలో యువతి మృతదేహం కలకలం.. దర్యాప్తులో సంచలన విషయాలు! […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!