Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Student M*urder: గదిలో యువతి మృతదేహం కలకలం.. దర్యాప్తులో సంచలన విషయాలు!
Student Murder: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో సంచలనం రేపిన MBA విద్యార్థిని హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో యువతిని హత్య చేసిన ఆమె ప్రేమికుడు పీయూష్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. యువతిని హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి ముంబై, పన్వేల్ ప్రాంతాల్లో దాక్కున్నాడు. సాంకేతిక ఆధారాల సహాయంతో అతని స్థానాన్ని గుర్తించిన పోలీసులు […] -
Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
Mother Love: కొమరం భీం జిల్లాలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. సిర్పూర్ మండలం పరిధిలోని ఇటికల పహాడ్ అటవీ ప్రాంతంలో ఓ తల్లి ఆవు తన దూడపై చూపిన ప్రేమ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇటికల పహాడ్ గ్రామానికి చెందిన నగోసే భీంరావు ఆవు, తన లేగ దూడతో కలిసి మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ప్లాంటేషన్ సమీపంలో అకస్మాత్తుగా పులి దాడి చేయడంతో దూడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. […] -
Student Suicide: చిన్నపాటి గొడవ.. 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి!
Student Suicide: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చదువుతున్న పాఠశాల హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి దూకిన 16 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటనలో మృతుడిని కోట్రేష్గా గుర్తించారు. అతను భారమసాగర లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి (CBSE) చదువుతున్నాడు. సోమవారం ఉదయం 7.14 గంటల ప్రాంతంలో జరిగింది. Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం […] -
స్మార్ట్ ఫీచర్లు, 5-స్టార్ సేవింగ్స్.. Panasonic 1.5 Ton Split AC పై రూ. 24000 భారీ డిస్కౌంట్!
Panasonic 1.5 Ton Split AC: శివరాత్రి అయిపోయిందో లేదో.. అప్పుడే ఎండలు మొదలయ్యాయి. వేసవి కాలం వస్తుండడంతో.. ఇంట్లో చల్లదనాన్ని ఉంచేందుకు నాణ్యమైన ఏసీని కొనడం చాలా ముఖ్యం. దీనికోసం ఎయిర్ కండీషనర్ల విభాగంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్ లలో ఒక్కటైన ‘పానాసోనిక్’ (Panasonic) స్మార్ట్ స్ప్లిట్ ఏసీని వినియోగదారుల ముందుకు తెచ్చింది. స్మార్ట్ ఫీచర్లు, పవర్ పొదుపు కలిసిన ఈ ఏసీపై ఇప్పుడు అమెజాన్‌లో అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. మరి ఆ వివరాలేంటో […] -
కేవలం 6.3 సెకన్లలో 0-100 కిమీ వేగం.. భారత్‌లో BMW X3 30 xDrive M Sport Pro లాంచ్!
BMW X3 30 xDrive M Sport Pro: లగ్జరీ కార్ తయారీ సంస్థ BMW గ్రూప్ ఇండియా భారత మార్కెట్లో ఆల్-న్యూ BMW X3 30 xDrive M Sport Pro కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్ కార్లు చెన్నైలోని BMW గ్రూప్ ప్లాంట్‌లో ఈ వాహనం తయారవుతుండగా, దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కొత్త పెట్రోల్ వేరియంట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న xDrive 20 పెట్రోల్, xDrive 20d డీజిల్ […] -
మెటల్ ఫ్రేమ్ ఫ్లాట్ డిజైన్‌లో బడ్జెట్ సెగ్మెంట్లో రానున్న Lava Bold N2!
Lava Bold N2: భారత్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava International) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ N2 (Lava Bold N2)ను త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ దేశంలో ఎక్స్‌క్లూజివ్‌గా ‘అమెజాన్’ ద్వారా విక్రయించబడనుంది. అయితే డిస్ప్లే సైజు, బ్యాటరీ సామర్థ్యం, ప్రాసెసర్, ధర వంటి కీలక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇటీవలే Lava Bold N2 లాంచ్ పై కంపెనీ టీజర్ విడుదల చేసింది. […] -
Solar Eclipse: నేడే ‘వలయాకార సూర్యగ్రహణం’.. భారత్‌లో కనిపిస్తుందా? సూతక కాలం ఉంటుందా?
Solar Eclipse: ఈరోజు ఫాల్గుణ మాస అమావాస్య సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఒక విశేష ఖగోళ ఘటన కూడా అని పేర్కొంటున్నారు. ఈరోజు వలయాకార సూర్యగ్రహణం సంభవించనుందని వారు అంటున్నారు. శాస్త్రీయ భాషలో దీనిని “రింగ్ ఆఫ్ ఫైర్” అని పిలుస్తారు. ఈ గ్రహణంలో చంద్రుడు సూర్యుడి దాదాపు 96 శాతం భాగాన్ని కప్పివేస్తాడు. Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే […] -
Hardik Pandya దెబ్బకు సోషల్ మీడియా షేక్.. “No-Look Wicket” అంటూ వీడియో వైరల్!
Hardik Pandya ‘No-Look’ wicket: కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో టర్నింగ్ పాయింట్ అంటే.. పవర్‌ప్లేలో భారత బౌలర్ల దూకుడను నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. Jangaon Municipality: జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా.. […] -
Salman Ali Agha: ఏంట్రా బాబు ఆ మాట్లాడడం.. నవ్వులపాలైన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్..
Salman Ali Agha: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-Aకి చెందిన ఈ కీలక మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. 10,000 కంటే ఎక్కువ […] -
10,000 కంటే ఎక్కువ యాప్స్, అల్ట్రా HD డిస్ప్లే ఉన్న Sony BRAVIA 3 Series Google టీవీపై రూ.49,900 భారీ డిస్కౌంట్!
Sony BRAVIA 3 Series Google Tv: కొత్త టీవీ కొనాలని చూసేవారు ప్రస్తుతం ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని పొందాలని ప్రతిఒక్కరూ ఆలోచిస్తున్నారు. అందుకోసం నాణ్యమైన డిస్ప్లే, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న టీవీని ఎంచుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇందుకోసం టీవీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ‘సోనీ’ (Sony) సంబంధించిన BRAVIA 3 సిరీస్ (K-55S30B) మోడల్ క్రేజీ ఆఫర్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ టీవీపై కళ్లు చెదిరే […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!