Kothuru Ram Kumar
Author- NTV Telugu-
2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!
2028 T20 Worldcup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్‌ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్‌లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, […] -
Vanastalipuram M*urder: రెండు నెలల రెక్కీ.. వనస్థలిపురం హత్య కేసులో సంచలన విషయాలు..!
Vanastalipuram Murder: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం వివేకానంద నగర్ లో చోటుచేసుకున్న మహిళ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన సునితను ఆమె మొదటి భర్త దేవరకొండ మహేశ్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంథని గ్రామానికి చెందిన మహేశ్, గతంలో సునితను వివాహం చేసుకుని ఆమెను కెనడాకు తీసుకెళ్లాడు. Abhishek Sharma Form: 0, 0, 0.. […] -
Delhi Meeting: ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం.. “ప్రజల తెలంగాణ” లక్ష్యం దిశగా చర్చలు!
Delhi Meeting: ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన కీలక సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహా, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ […] -
Crime News: భార్యను హత్య చేసి.. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రిటైర్డ్ మాజీ ఇస్రో ఉద్యోగి!
Crime News: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో టవల్ తో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు. దానితో అప్రమత్తమైన ఆ స్నేహితుడు వెంటనే అవలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి […] -
Dolby Atmos ఆడియో, 4K QLED విజువల్ ఉన్న Vu Vibe Series mart Google TVపై రూ.39000 భారీ డిస్కౌంట్!
Vu Vibe Series 75-inch 4K QLED Google TV: భారీ స్క్రీన్ టీవీ కొనాలని అనుకునే వారికి ప్రముఖ బ్రాండ్ Vu టెలివిజన్స్ నుంచి వచ్చిన 75 అంగుళాల 4K గూగుల్ టీవీ ఇప్పుడు భారీ ఆఫర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ అత్యాధునిక డిస్ప్లే టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లు, ప్రీమియం ఆడియో సపోర్ట్‌తో వినియోగదారులకు థియేటర్ లెవల్ అనుభవాన్ని అందిస్తుంది. మరి టీవీ పూర్తి వివరాలేంటో చూసేద్దామా.. PM Modi: ఏఐ కంటెంట్ పై […] -
Google Lyria 3: మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక దుకాణాలు మూసేయల్సిందేనా? మీకు నచ్చిన పాటను సెకన్లలో ‘లిరియా 3’తో సృష్టించండి ఇలా..
Google Lyria 3: టెక్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు చేసే గూగుల్.. ఇప్పుడు సంగీత ప్రియుల కోసం ఓ అద్భుతమైన ఫీచర్ ను తీసుకువచ్చింది. గూగుల్ డీప్‌మైండ్ (DeepMind) అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన మ్యూజిక్ మోడల్ ‘లిరియా 3’ (Lyria 3) ఇప్పుడు జెమిని యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కేవలం ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ లేదా ఫోటోతో మీకు నచ్చిన ఒరిజినల్ పాటను సృష్టించుకోవచ్చు. Abhishek Sharma: 0, […] -
Manik Gupta: మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగల దాడి.. అంపైర్ మృతి!
Cricket Umpire Manik Gupta Dies: ఉత్తరప్రదేశ్ లో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ (KCA)కు చెందిన సీనియర్ అంపైర్ మాణిక్ గుప్తా తేనెటీగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉన్నావ్ జిల్లాలోని శుక్లాగంజ్ సప్రూ మైదానంలో జరిగిన క్రికెట్ లీగ్ మ్యాచ్ సమయంలో జరిగింది. బుధవారం (Feb 18) నిర్వహించిన KDM లీగ్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా తేనెటీగల గుంపు మైదానంలోకి దూసుకొచ్చింది. Abhishek Sharma: 0, […] -
Abhishek Sharma: 0, 0, 0.. పరువు తీసావుగా.. T20 ప్రపంచ కప్‌లో ‘అత్యధిక డక్‌లు’ రికార్డు సమం!
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు టీమిండియా ఫాన్స్ ను ఆందోళన కలిగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ అభిషేక్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే వరుసగా మూడోసారి డకౌట్ అయ్యాడు. అమెరికా, పాకిస్థాన్‌పై వరుసగా డకౌట్ అయిన అభిషేక్.. తాజాగా నెదర్లాండ్స్‌పై కూడా డకౌట్ గా వెనుదిరగడంతో ఓ రికార్డుకు అడుగు […] -
Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!
Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో APSRTC బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర NH 44 పై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దారుణ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. India AI Impact Summit 2026: AI రంగంలో విశ్వగురువుగా భారత్! నేడే ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ప్రారంభం.. 16 మందికి ప్రయాణికులకు […] -
India AI Impact Summit 2026: AI రంగంలో విశ్వగురువుగా భారత్! నేడే ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ప్రారంభం..
India AI Impact Summit 2026: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రంగంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన “ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026” (India AI Impact Summit 2026) నేడు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలకు, ప్రతినిధులకు ప్రధాని మోదీ నిన్ననే సాదర స్వాగతం పలికారు. వారి గౌరవార్థం […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!