Kothuru Ram Kumar
Author- NTV Telugu-
మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ, HD+ IPS LCD డిస్ప్లే, 6300mAh బ్యాటరీ స్మార్ట్ ఫోన్ Realme P4 Lite 4G కేవలం రూ.7999కే లాంచ్!
Realme P4 Lite 4G Launch: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త మొబైల్ ని లాంచ్ చేసింది ప్రముఖ సంస్థ రియల్ మీ (Realme). భారతదేశంలో కొత్తగా realme P4 Lite 4G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో ప్రారంభ ఆఫర్లతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 7,999 ధరకే అందిస్తున్నారు. 11-అంగుళాల FHD డిస్ప్లే, 7000mAh బ్యాటరీతో Infinix XPad 30e టాబ్లెట్ లాంచ్.. ధర […] -
Eating Slate Pencil (Balapalu): రుచిగా ఉన్నాయని ‘బలపాలు’ తింటున్నారా? ఈ జబ్బులు మీవెంటే!
Eating Slate Pencil (Balapalu): చాలా మందికి బలపాలు తినే అలవాటు ఉండి ఉంటుంది. ఏంటి నా గురించే అని అనుకుంటున్నారా.. ఆబ్బె కాదండి.. ఎవరైతే బలపాలు చూస్తే చాలు తినేద్దాం అని ఆలోచిస్తారు చూడండి వారి గురించి అండి. నిజానికి ఈ అలవాటు చిన్న పిల్లలకే కాదు.. కాస్త పెద్దవారు కూడా బలపాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలే వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. Abhishek Sharma: ఫిట్నెస్ లేకున్నా.. ఆ భయంతోనే […] -
11-అంగుళాల FHD డిస్ప్లే, 7000mAh బ్యాటరీతో Infinix XPad 30e టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
Infinix XPad 30e: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) టాబ్లెట్ లైన్అప్ను కొనసాగిస్తూ కొత్తగా Infinix XPad 30e టాబ్లెట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. పెద్ద డిస్ప్లే, బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ టాబ్లెట్ విద్యార్థులు, ఎంటర్టైన్మెంట్, రోజువారీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీనిని లాంచ్ చేశారు. Global Cricket Leagues: ప్రపంచ క్రికెట్లో కొత్త ట్రెండ్.. ఇక పాక్ ఆటగాళ్లకు బీపీఎల్ ఒక్కటే దిక్కు! Infinix XPad 30e లో 11-ఇంచ్ Full HD+ […] -
Uggani Bajji Recipe: రాయలసీమ స్పెషల్.. వేడివేడి “ఉగ్గాని బజ్జీ” చేసేయండి ఇలా!
Uggani Bajji Recipe: రాయలసీమ వంటలు అనగానే మనకు గుర్తొచ్చే రుచికరమైన వంటల్లో ప్రముఖంగా వినిపించే ‘ఉగ్గాని & మిరపకాయ బజ్జీ’ ఒకటి. మీలో చాలామంది ఈ వంటకాన్ని తిని ఉండరు. అయినా మీ పర్వాలేదు.. ఇంట్లోనే పక్కా రాయలసీమ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇలా చేసేయండి. Toxic : టాక్సిక్ టీజర్ రిలీజ్.. థియేటర్స్ తగలబడతాయేమో కావలసిన పదార్థాలు: * ఉగ్గాని కోసం: * బొరుగులు (మరమరాలు), * ఉల్లిపాయలు, […] -
Navneet Dhaliwal: 11 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్..!
Navneet Dhaliwal Retirement: కెనడా క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన మాజీ కెప్టెన్ ‘నవనీత్ ధలివాల్’ (Navneet Dhaliwal) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆఫ్గనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ అనంతరం తన 11 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలికినట్లు ప్రకటించాడు. కెనడా సూపర్-8 దశకు చేరుకోలేకపోవడంతో ఈ టోర్నీనే తన చివరి అంతర్జాతీయ పోటీగా ధలివాల్ ముందుగానే నిర్ణయించుకున్నాడు. Varun Chakravarthy […] -
Varun Chakravarthy Love Story: “నువ్వు క్రికెట్ ఆడు.. నేను సంపాదిస్తాను” మిస్టరీ స్పిన్నర్ క్యూట్ లవ్ స్టోరీ!
Varun Chakravarthy Love Story: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టి20 లలో ప్రత్యర్థి జట్లకు తన మిస్టరీ స్పిన్ తో మూడు చెరువుల నీళ్లు తాపించి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరుణ్.. తన విజయానికి వెనుక ఓ అందమైన ప్రేమకథ ఉందని తాజాగా బయట పడింది. అదే ఆయన భార్య ‘నేహా ఖేడేకర్’ ఇచ్చిన ప్రోత్సాహమే. ఆవును ఆమె ఇచ్చిన భరోసానే వరుణ్ […] -
India T20 World Cup History: రెండు సార్లు ఛాంపియన్‌గా, ఒకసారి రన్నరప్ గా.. మరీ ఈసారి?
India T20 World Cup History: గత దశాబ్దకాలంగా టీమిండియా క్రికెట్ ప్రపంచంలో అనేక మార్పులతో ప్రపంచంలోనే టాప్ టీంగా కొనసాగుతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో కాగా.. మొదటి టీ20 వరల్డ్ కప్ సాధించించి.. ప్రతిసారి భారత్ బలమైన జట్టుగా బరిలో నిలుస్తూ వచ్చింది. ఇప్పటివరకు 9 టీ20 వరల్డ్ కప్ లు జరగగా.. భారత్ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. వీటితోపాటు.. అనేకసార్లు సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరింది. మరి ఏ ప్రపంచ […] -
T20 World Cup 2026 India: భారత్ సెమీస్‌కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
T20 World Cup 2026 India: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరదని చేసిన అంచనా టీమిండియా అభిమానులకు ఆగ్రహానికి గురి చేసింది. Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం […] -
IP68 రేటింగ్, 50MP+50MP+50MP కెమెరా సెటప్, గేమింగ్‌కు బెస్ట్ ఆప్షన్‌గా Vivo V70 Elite సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే?
vivo V70 Elite Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుండి V-సిరీస్‌లో సరికొత్త ‘వి70 ఎలైట్’ (Vivo V70 Elite) సిరీస్‌ను భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. స్టైలిష్ డిజైన్, అద్భుతమైన కెమెరా పనితీరుకు మారుపేరుగా నిలిచే ఈ సిరీస్‌లో వివో వి70, వివో వి70 ఎలైట్ అనే రెండు మోడళ్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లు అత్యాధునిక ఏఐ (AI) ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్‌తో టెక్ ప్రియులను ఆకట్టుకోనున్నాయి. డిస్ప్లే & […] -
Crime: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. దారుణ విషయాలు వెలుగులోకి!
Hyderabad Crime: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి ప్రాంతంలో అదృశ్యమైన మైనర్ బాలిక కేసు సంచలన మలుపు తిరిగింది. మూడు రోజుల క్రితం పుప్పాలగూడా పాషా కాలనీలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు కనిపించడం లేదంటూ వారు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో బాలిక అదృశ్యం […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!