Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి ఏవేవో డైట్ ప్లాన్ చేస్తుంటారు చాలామంది. అలంటి వారి కోసం ‘రాగి’ పిండితో చేసే వంటకాలు ఎంతో సహకారం అందిస్తాయి. ఇందులో భాగంగా ‘రాగి జావ’ ను తాగమని చాలామంది చెబుతుంటారు. కానీ కొందరికి అది అంటే నచ్చకపోవచ్చు, కానీ అచ్చం అలాగే ఉండే స్మూతీలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది. మరి దీనిని ఎలా చేసేయాలి చూసేద్దామా.. కావలసిన పదార్థాలు: […] -
Love Marriage: ఆయనకేమో 60, ఆమెకు 28.. కట్ చేస్తే?
Love Marriage: ప్రేమకు వయసుతో పనిలేదని అంటుంటారు.. కానీ ఇక్కడ ఒక అడుగు ముందుకేసి మతం, సమాజం గీసిన గీతలను కూడా చెరిపేస్తూ ఒక జంట ఒక్కటయ్యారు. బీహార్ లోని ఔరాయ్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ యజమాని రాకేష్ షా, అదే పాఠశాలలో పనిచేస్తున్న 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు షైస్తా పర్వీన్‌తో ప్రేమలో పడ్డారు. అంతే.. సమాజం గురించి ఆలోచించకుండా.. వీరిద్దరూ ఊరు విడిచి వెళ్లి నేపాల్‌లోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. […] -
Donald Trump: “ఆమెను వెంటనే తొలగించండి”.. లేదంటే “భారీ పరిణామాలను” ఎదుర్కుంటారు!
Donald Trump: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, నెట్‌ఫ్లిక్స్ బోర్డ్ మెంబర్ సుసాన్ రైస్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌పై దాడికి దిగారు. ఆ సంస్థ బోర్డ్ మెంబర్ సుసాన్ రైస్‌ను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. PM Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించనున్న ప్రధాని.. 12,930 కోట్ల […] -
PM Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించనున్న ప్రధాని.. 12,930 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!
PM Modi: భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం మీరట్ లోని శతాబ్ది నగర్ స్టేషన్లో మీరట్ మెట్రో మరియు నమో భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శతాబ్ది నగర్ నుండి మీరట్ సౌత్ స్టేషన్ వరకు స్వయంగా మెట్రోలో ప్రయాణించనున్నారు. ఆ తర్వాత మీరట్ లో రూ.12,930 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు […] -
Income Tax Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. ఐటీ శాఖ కొత్త నిబంధనలు ఇవే!
Income Tax Rules: ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) ప్రతిపాదించిన ‘ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు 2026’ (Income Tax Draft Rules 2026) క్రెడిట్ కార్డ్ వినియోగదారుల అలవాట్లను పూర్తిగా మార్చివేయనున్నాయి. 1962 నాటి పాత నిబంధనల స్థానంలో రానున్న ఈ కొత్త చట్టం.. పారదర్శకతను పెంచడం, పన్ను ఎగవేతను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ ముసాయిదాలోని 5 కీలక మార్పులు […] -
Budget Smartphones: కేవలం రూ.10000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
Budget Smartphones: 2026 నాటికి భారత మొబైల్ మార్కెట్ గణనీయంగా మార్పు చెందింది. గతంలో 5G సేవలు కేవలం ఖరీదైన ఫోన్లకే పరిమితం కాగా.. ఇప్పుడు రూ. 10,000 లోపు ధరలోనే అత్యుత్తమ ఫీచర్లతో కూడిన 5G ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వేగవంతమైన ఇంటర్నెట్, మెరుగైన ప్రాసెసర్లు, నాణ్యమైన కెమెరాలతో ఈ బడ్జెట్ ఫోన్లు సామాన్యులకు సైతం అత్యాధునిక సాంకేతికతను చేరువ చేస్తున్నాయి. ప్రస్తుత 2026 టెక్నాలజీ కాలంలో బడ్జెట్ ధరలో 5G స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే […] -
Abhishek Sharma Speech: పాపం రా బాబు.. అభిషేక్ స్పీచ్ కు భారత్ ఆటగాళ్ల ఎక్సప్రెషన్స్ చూస్తే నవ్వులు ఆగవుగా.. వీడియో వైరల్!
Abhishek Sharma Speech: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా అజేయంగా దూసుకెళ్తుంది. జట్టేమో విజయాలతో దూసుకెళ్తున్న మరోవైపు మాత్రం యువ సంచలనం, నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఈ టోర్నీ మొదలు కావడానికి ముందు అత్యధిక పరుగులు చేస్తాడని భారీ ఆశలు పెట్టుకుంటే.. ఆ ఆశలను అడియాశలు చేస్తూ వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. అయినా సూపర్-8 దశకు ముందు అభిషేక్ చూపించిన ఉత్సాహం జట్టులో కొత్త […] -
SA vs IND Playing XI: దక్షిణాఫ్రికాకు దబిడి దిబిడే.. టీమిండియా ప్లేయింగ్ XI లో భారీ మార్పులు.. విజయం పక్కా!
SA vs IND Playing XI: టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు అసలైన సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ అయ్యింది. ‘సూపర్ 8’లో భాగంగా నేడు (ఆదివారం) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై విజయాలు సాధించిన భారత్ కు.. ఫామ్‌లో ఉన్న సఫారీలతో ఈ మ్యాచ్ కచ్చితంగా కఠిన పరీక్ష అవనుంది. Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య? ఈ […] -
Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య?
Crime News: ఉత్తరప్రదేశ్ లోని కాసగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమాంపూర్ కోతవాలి పరిధిలోని ఎటా రోడ్డుపై ఉన్న ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తండ్రి, తల్లి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. IND vs SA: నేడు సూపర్-8లో భారత్ తొలి పోరు.. టీ20ల్లో భారత్-దక్షిణాఫ్రికా హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఇవే మృతుడు సత్యేంద్ర అలియాస్ ఫౌజీగా పోలీసులు […] -
Viral Video: ప్లీజ్.. మీ గుండె గట్టిదైతేనే వీడియో చూడండి.! నిజమైన పాములతో ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ ఆట..
Viral Video: చిన్నప్పుడు మనందరం ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ (నిచ్చెన-పాముల) ఆట ఆడే ఉంటాం. అదే ఆటను నిజమైన పాముల మధ్య నిలబడి ఆడాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఏంటి నిజమైన పాములా మధ్య ఆటనా అని అనుకుంటున్నారా? అవునండి బాబు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అయితే ఆ వీడియో చూసేందుకు మాత్రం ఓ కండిషన్. అది మీ గుండె ఇలాంటి విషయాలను తట్టుకుంటుంది అంటేనే […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!