Kothuru Ram Kumar
Author- NTV Telugu-
ప్రీమియం డిజైన్, పవర్ఫుల్ ఆడియోతో Samsung Galaxy Buds4 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
Samsung Galaxy Buds4 Series: శాంసంగ్ భారత మార్కెట్లో తన కొత్త వైర్లెస్ ఇయర్‌బడ్ లను లాంచ్ చేసింది. Galaxy Buds4, Galaxy Buds4 Pro పేరుతో వచ్చిన ఈ కొత్త మోడల్స్.. Galaxy S26 సిరీస్‌తో కలిసి లాంచ్ అయ్యాయి. అధునాతన అడాప్టివ్ ANC, సూపర్ క్లియర్ కాల్, AI సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లతో ఈ ఇయర్‌బడ్‌లు వినియోగదారులకు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించనున్నాయి. T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో […] -
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బ్యాటర్స్..!
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో భాగంగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ప్రారంభంలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. ఈ పరిస్థితిలో జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్ జట్టు స్కోర్ బాధ్యతను తీసుకున్నారు. India vs Zimbabwe: […] -
Viral Video: ఆలయ ఉత్సవంలో ‘ఏనుగు’కు ఆగ్రహం.. తొండంతో పూజారిని అంతదూరం..!
Viral Video: కేరళలోని త్రిస్సూర్‌లో ఆలయ ఉత్సవంలో చోటుచేసుకున్న ఓ ఘటన భక్తులను భయబ్రాంతులకు గురి చేసింది. అన్నమనడా మహాదేవ టెంపుల్ లో గురువారం జరిగిన వేడుకల సందర్భంగా ఒక ఏనుగు ఒక్కసారిగా ఆగ్రహించి పూజారిపై దాడి చేసింది. ఆలయ ఉత్సవంలో భాగంగా దేవుడి విగ్రహాన్ని ఏనుగుపై ఉంచే ఏర్పాట్లు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లయితే.. Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. […] -
IP66+IP68+IP69 రేటింగ్స్, 10,001mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు సిద్దమైన Realme Narzo Power 5G..!
Realme Narzo Power 5G: రియల్ మీ (Realme) నుండి రియల్ మీ నార్జో పవర్ (Realme Narzo Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 5న భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల విడుదలైన realme P4 Power 5G తరహాలోనే ఈ ఫోన్ కూడా భారీ 10,001mAh బ్యాటరీతో వస్తుండటం ప్రధాన అంశం. Anil Ambani: రూ. 40,000 కోట్ల బ్యాంకు మోసం.. ED ముందు హాజరైన అనిల్ అంబానీ..! ఈ మొబైల్ […] -
Anil Ambani: రూ. 40,000 కోట్ల బ్యాంకు మోసం.. ED ముందు హాజరైన అనిల్ అంబానీ..!
Anil Ambani: అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందర విచారణకు హాజరయ్యారు. గురువారం ఢిల్లీలోని ED ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనను మనీ లాండరింగ్ కేసులో రెండోసారి ప్రశ్నిస్తున్నారు. రూ. 40,000 కోట్ల భారీ బ్యాంకు మోసం ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిరీక్షణకు ఇక సెలవు.. Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్! ఈ కేసు ప్రధానంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) సంస్థకు […] -
నిరీక్షణకు ఇక సెలవు.. Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్!
Motorola Edge 70 Fusion Launch: స్మార్ట్‌ఫోన్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మోటోరోలా ఎడ్జ్ 70 ఫుజన్ (Motorola edge 70 fusion) ఫోన్ విడుదల తేదీని అధికారికంగా మోటోరోలా (Motorola) ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో మార్చి 6న లాంచ్ కానుంది. అంతకుముందు ఈ ఫోన్ గ్లోబల్‌గా మార్చి 2న జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ఈవెంట్ లో పరిచయం కానుంది. ఎడ్జ్ 70 సిరీస్ లో ఇది తాజా మోడల్‌గా […] -
ప్రధాని మోదీకి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు.. Speaker of the Knesset Medal ప్రదానం చేసిన ఇజ్రాయెల్.!
Speaker of the Knesset Medal to PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ అఫ్ ది నెస్సెట్ మెడల్ “Speaker of the Knesset Medal” ప్రదానం చేసింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ఆయన చేసిన ప్రసంగం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అధికారికంగా అందజేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ అరుదైన స్థానం సంపాదించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్ […] -
Shoaib Malik Marriage: షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి..? నిజమెంత? అసలు కథ ఇదే..!
Shoaib Malik Fourth Marriage: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా పాకిస్థాన్ నటి లైబ ఖాన్ తో వివాహం చేసుకోబోతున్నారనే వార్త తెగ వైరల్ గా మారింది. దీంతో అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా సెమీస్‌కు చేరే ఒకే ఒక […] -
Operation Crackdown: సైబర్ నేరాలపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ ప్రారంభం
Operation Crackdown: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు “ఆపరేషన్ క్రాక్‌డౌన్” పేరుతో ప్రత్యేక చర్యలను ప్రారంభించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రూపకల్పన చేసిన ఈ ఆపరేషన్ వచ్చే కొన్ని నెలల పాటు దశలవారీగా కొనసాగనుంది. జిల్లా పోలీస్ యూనిట్లు, కమిషనరేట్లతో కలిసి నేరగాళ్ల నెట్‌వర్క్‌లు, సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్‌ను పూర్తిగా ధ్వంసం చేయడం ఈ చర్యల ప్రధాన లక్ష్యం. T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా […] -
ICC ఈవెంట్ సాంగ్.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్ అందించనున్న Anirudh Ravichander లైవ్ పెర్ఫార్మెన్స్..!
Anirudh Ravichander: క్రికెట్, సంగీతం కలిసే అరుదైన వేడుకకు చెన్నై సిద్ధమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్ ICC అధికారిక ఈవెంట్ సాంగ్ “Feel the Thrill”ను ఫిబ్రవరి 26న చెన్నైలోని ప్రసిద్ధ MA చిదంబరం స్టేడియం (చెపాక్)లో లైవ్‌గా ప్రదర్శించనున్నారు. ఇండియా – జింబాబ్వే మ్యాచ్‌కు ముందు ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరగనుంది. మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్ కు సిద్ధం..! […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!