Kothuru Ram Kumar
Author- NTV Telugu-
MVSP Collections: అల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ జోరు మాములుగా లేదుగా!
MVSP Collections: మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు రికార్డులు వాటంతట అవే క్రియేట్ అవుతుంటాయి. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో చిరు మరోసారి తన సత్తా చాటారు. కేవలం రీజనల్ సినిమాగా విడుదలై, పాన్ ఇండియా చిత్రాల రేంజ్ కలెక్షన్లతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌ను సెట్ చేశారు. Google Pixel 10a Launch: 48MP కెమెరా, […] -
SA vs IND: బోణి కొట్టిన టీమిండియా.. సౌతాఫ్రికాపై ఘన విజయం!
SA vs IND: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026 వార్మప్ మ్యాచ్ తో బోణి కొట్టింది. సౌతాఫ్రికాపై టీమిండియా శుభారంభం చేసింది. ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగగా, చివర్లో బౌలర్లు కట్టుదిట్టంగా రాణించారు. OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి? టాస్ గెలిచి […] -
OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
OTR: తెలంగాణలోకి జనసేన ఎలక్షన్ ఎంట్రీ ఇస్తోంది. అందుకు మున్సిపల్ ఎన్నికల్ని లాంఛ్‌ప్యాడ్‌గా ఎంచుకుంది. మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని డిసైడైన జనసేనాని పవన్‌కళ్యాణ్ ఈ వారంలో ఇక్కడ మైకందుకోబోతున్నారు. మరి జనసేన ప్రచారం తెలంగాణలో బీజేపీకి లాభనా? లేక నష్టమా? తెలంగాణ ఇంటి పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ మళ్ళీ సెంటిమెంట్‌ని రాజేస్తుందా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన జనసేన ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టడానికి […] -
Ragi Appalu Recipe: హెల్తీ, క్రిస్పీ.. వంటరాని వారు కూడా ఇంట్లోనే సులువుగా చేసే హెల్తీ ‘రాగి అప్పాలు’.!
Ragi Appalu Recipe: ఇంట్లోనే సులువుగా చేసుకునే ఒక హెల్తీ స్నాక్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే రాగి అప్పాలు తప్పకుండా ట్రై చేయాల్సిందే. క్రిస్పీగా, క్రంచీగా ఉండే ఈ రాగి అప్పాలు రుచిలో టాప్ మాత్రమే కాకుండా ఆరోగ్యం అందించడంలో బెస్ట్ గా నిలుస్తుంది. పిల్లలకైనా.. పెద్దలకైనా.. చక్కని హెల్తీ స్నాక్ ఇది. ముఖ్యంగా వంటలో కొత్తవాళ్లు కూడా చాలా సులువుగా చేసేయడం దీని స్పెషల్. మరి దీనిని ఎలా చేయాలో చూసేద్దామా.. Lawyer M*urder: […] -
OTR: మున్సిపల్ యుద్ధం కోసం కాషాయ దళం కత్తులు.. ఈసారి సీరియస్‌గా ఉన్న కేంద్ర పార్టీ!
OTR: మున్సిపల్ ఎన్నికల్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు అగ్ని పరీక్షగా భావిస్తున్నారా? తేడా పడితే…. రేపు ఢిల్లీలో ముఖం చూపించుకోలేమని ఫీలవుతున్నారా? కేంద్ర నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో ఉండటం ఎంపీల్ని కంగారు పెడుతోందా? ఇప్పుడు చెమటోడ్చకపోతే…. రేపు చిన్న చిన్న పనులు కూడా కావన్న భయం కాషాయ ఎంపీల్లో పెరుగుతోందా? గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న మంత్రాంగం ఏంటి? తెలంగాణ మున్సిపల్ యుద్ధం కోసం అన్ని రకాల అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగుతున్నాయి […] -
Lawyer M*urder: ఆస్తి కోసం సొంత చెల్లినే కిరాతకంగా!
Lawyer M*urder: డబ్బు, ఆస్తుల ముందు బంధుత్వాలు బలాదూర్. అవును నేటి సమాజంలో డబ్బుకు తప్ప బంధువులకు బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో భూమి కోసం సొంత చెల్లెలినే కడతేర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగెకరాల భూమి కోసం నరకం చూపిస్తున్నాడు చెల్లిని తన అన్న. మూడేళ్ల నుంచి సొంత చెల్లెలిని ఆస్తి కోసం వేధిస్తున్నాడు. చివరికి.. భూమి కోసం ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఆస్తి కోసం సొంత అన్న.. సోదరిని […] -
Ghaziabad Sisters S*uicide: టీనేజ్ పాలిట.. మొబైల్ గేమ్స్ డెత్ గేమ్స్!
Ghaziabad Sisters Suicide: ఆ టీనేజ్ అమ్మాయిల పాలిట.. మొబైల్ గేమ్స్ డెత్ గేమ్స్‌గా మారాయి. మొబైల్ గేమ్‌లో ఆడే… చివరి టాస్క్ వారికి లైఫ్ రిస్క్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘోరం. ముగ్గురు బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిలు.. ఏకంగా తమ అపార్టుమెంట్ 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. స్మార్ట్ ఫోన్స్.. అందులో ఉండే మొబైల్ గేమ్స్ పిల్లల ఉసురు తీస్తున్నాయి. పిల్లల్లో […] -
Ind vs SA: బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా బ్యాటర్స్! సౌతాఫ్రికాకు భారీ టార్గెట్..
Ind vs SA: నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి సౌతాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని విసిరింది. Balloon Explosion: కళ్ల ముందు కనిపించిన మృత్యువు.. లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. (వీడియో) ఇక భారత ఇన్నింగ్స్ […] -
IND vs AFG U19: అదేం కొట్టుడు స్వామి.. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా!
IND vs AFG U19: హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ లో భారత అండర్-19 జట్టు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన భారీ 311 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 53 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది. Elon Musk: లారీ పేజ్‌ను అధిగమించి.. $800 బిలియన్లు […] -
New Electricity Connections: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో కీలక మార్పులు.. రేపటి నుండి అమలు!
New Electricity Connections: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్పులు గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. Philips: ఫిలిప్స్ సౌండ్బార్లు, హెడ్ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు రిలీజ్.. ప్రారంభ ధర రూ.899..! ఇప్పటివరకు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం డిస్కమ్స్ స్తంభాలు, లైన్ల దూరాన్ని ఆధారంగా చేసుకుని వినియోగదారుల నుంచి వివిధ రకాల […]
తాజావార్తలు
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
-
Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
-
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!