Kothuru Ram Kumar
Author- NTV Telugu-
మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్ కు సిద్ధం..!
Nothing Phone (4a) Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ (Nothing) నుండి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4a) డిజైన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ పింక్, బ్లూ, బ్లాక్ కలర్లలో వస్తుందని కంపెనీ ప్రకటించగా.. తాజాగా కొత్త పింక్ కలర్ వెర్షన్‌ను ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ, డిజైన్‌లో వినూత్న మార్పులు తీసుకువచ్చింది. The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్.. Nothing Phone (4a)లో ప్రధాన ఆకర్షణ కొత్త ‘Glyph’ […] -
The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్..
The Paradise: నాని హీరోగా నటిస్తున్న ‘ద పారడైజ్’ (The Paradise) సినిమాలోని “ఆయా షేర్” (Aaya Sher) పాట ప్రస్తుతం సోసియోలా మీడియాలో ట్రేండింగ్ గా కొనసాగుతుంది. మరి అంతలా దూసుకుపోతున్న ఈ పాట లిరిక్స్ మీకోసం. పాట: ఆయా షేర్ (Aaya Sher) సినిమా: ద పారడైజ్ (The Paradise) గానం: అనిరుధ్ రవిచందర్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం.. […] -
Tollywood Senior Heroes: సీనియర్స్ ను చూసైనా జూనియర్స్ నేర్చుకోండయ్యా.. సీనియర్ల జోరు మాములుగా లేదుగా!
Tollywood Senior Heroes: టాలీవుడ్ సీనియర్ హీరోలు మరోసారి తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. యువ హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ పిల్లర్స్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు సీనియర్ హీరోలు ఇప్పుడు రెండు వేర్వేరు రూట్లలో ప్రయాణిస్తున్నారు. ఒకవైపు చిరంజీవి, బాలయ్య మాస్ సినిమాలతో దూసుకెళ్తుంటే.. మరోవైపు వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ మరియు […] -
Sree Vishnu: ఎవరొచ్చినా సరే ఎంటర్టైన్ చేసి పంపిస్తా..!
Sree Vishnu: ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు సినిమా సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ సినిమా ప్రారంభానికి కారణమైన చారి, అలాగే దర్శకుడు మారుతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కథ విన్న వెంటనే నచ్చిందని, తరువాత నిర్మాతలు సుమంత్ , సుబ్రహ్మణ్యంలు ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడంతో టీమ్ గా చాలా సంతోషంగా పనిచేశామని అన్నారు. Vaishnavi Chaitanya: […] -
Ragi Daliya Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే చేసుకోండి ‘రాగి ధలియా’!
Ragi Daliya Recipe: బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ, షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేసే ఆరోగ్యకరమైన వంటకం. దీనిని తయారు చేయడం సులభం. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ హెల్తి ఎలా చేయాలో చూసేద్దామా.. కావలసిన పదార్థాలు: * రాగి పిండి: 3 టేబుల్ స్పూన్లు. * వేరుశనగ పప్పు: 3 టేబుల్ స్పూన్లు. * ముడి కందులు: 3 టేబుల్ స్పూన్లు. * సామ/కొర్ర బియ్యం (Little Millet): 3 […] -
మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 7000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో బడ్జెట్ సెగ్మెంట్లో రానున్న Realme C83 5G.!
Realme C83 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (realme) సంస్థ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C83 5Gను భారత్‌లో మార్చి 7న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలుబడింది. గత ఏడాది వచ్చిన C73 5Gకు ఇది సక్సెసర్‌గా లాంచ్ కానుంది. C సిరీస్‌లో భాగంగా విడుదల కానున్న ఈ ఫోన్, బడ్జెట్ వినియోగదారులకు మంచి ఫీచర్లను అందించనుంది. Anvesh Lookout Notice: యూట్యూబర్ అన్వేష్‌పై […] -
Anvesh Lookout Notice: యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు..!
Anvesh Lookout Notice: ప్రసిద్ధ యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఆ వ్యాఖ్యలు సమాజంలో వివాదాస్పదంగా మారడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో రేర్ రికార్డు.. ముగ్గురు స్టార్ బ్యాటర్లు మూడుసార్లు […] -
Fake Cigarettes Racket: బ్రదర్ జర భద్రం.. మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ సిగరెట్ల దందా..!
Fake Cigarettes Racket: సిగరెట్ ధరల పెంపుతో నకలీలు మార్కెట్లోకి దిగుతున్నాయి. అచ్చం అసలుకు ఏమాత్రం తేడా లేకుండా నకిలీలను మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నారు కేటుగాళ్లు. తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారులు గుర్తుపడుతున్నారు తప్ప.. లేదంటే తెలియడం లేదని చెబుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలో నకిలీ సిగరెట్ల దందా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ నకిలీల బెడద ఖమ్మం జిల్లాకు కూడా పాకింది. సాధారణంగా ప్రముఖ సిగరెట్ల బ్రాండ్లకు సంబంధించి ప్రధాన పట్టణాల్లో డీలర్లు ఉంటారు. కానీ […] -
Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా?
Family Su*cide: కోటీశ్వరులు.. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి.. ఇక ఎన్నో ఏళ్లుగా హోటల్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఏం కష్టం వచ్చిందో తెలియదు… అర్ధాంతరంగా ఓ కుటుంబం తనువు చాలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తమ మృతికి ఆర్థిక భారం కారణం అంటూ సూసైడ్ నోట్ రాశారు. నిజంగానే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేక పరువు పోతుందేమోనన్న భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా? హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని బాపూజీ నగర్లో అసలేం జరిగింది? […] -
సరికొత్త కలర్ ఆప్షన్లతో KTM 200 Duke, KTM 250 Duke బైక్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
KTM 200 Duke, KTM 250 Duke Bikes Launch: భారత మార్కెట్లో ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ KTM ఇండియా డ్యూక్ సిరీస్ లోని చిన్న మోడళ్లైన KTM 200 Duke, KTM 250 Duke బైక్స్‌కు కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కొత్త కలర్ స్కీమ్స్‌ను ఇప్పుడు భారత మార్కెట్లో కూడా ప్రవేశపెట్టింది. Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్‌కు రింకూ […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!