Kothuru Ram Kumar
Author- NTV Telugu-
BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!
BrahMos Deal: ఇండోనేషియా తన తీర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత్ తయారు చేసిన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొనుగోలుకు అవసరమైన ఫైనాన్సింగ్ ప్రక్రియను ఇండోనేషియా ఒక బ్యాంక్ ద్వారా పూర్తి చేస్తోంది. బ్యాంకుతో సంబంధిత అన్ని పత్రాల ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో భారత్-ఇండోనేషియా దేశాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. […] -
Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
Kavitha Arrest: వెలుగుమట్ల భూ బాధితులకి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిన్న (సోమవారం) రాత్రి పునరావస కేంద్రంలో దీక్షకు కూర్చున్న జాగృతి అధినేత కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో వెలుగుమట్ల వద్ద ఉన్న భూదాన భూముల్లో గుడిసెలు వేసుకుని ఉన్న వారిని గత నెల 24 తారీఖున పోలీసులు తొలగించారు. అయితే ఇది రాజకీయ వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు వచ్చి పరామర్శించగా.. నిన్న జాగృతి అధినేత కవిత […] -
IP54 రేటింగ్, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!
Samsung Galaxy M17e 5G: భారతీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది అక్టోబర్‌లో వచ్చిన గెలాక్సీ M17 కి కొనసాగింపుగా.. శాంసంగ్ ఇప్పుడు Galaxy M17e 5Gని విడుదల చేస్తోంది. ఈ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 17న భారత్‌లో అధికారికంగా విడుదల కానుంది. ఇది అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది. Jasprit Bumrah Bowling: […] -
8.12 అంగుళాల డిస్ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్ తో వచ్చేస్తున్న OPPO Find N6..!
OPPO Find N6 Launch: ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఒప్పో’ మరో సరికొత్త ఫ్లాగ్షిప్ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కంపెనీ త్వరలోనే OPPO Find N6 అనే కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. గత ఏడాది విడుదలైన OPPO Find N5 కు అప్డేటెడ్ గా ఈ ఫోన్ వస్తోంది. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. మార్చి 17న గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల […] -
Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!
Stock Market: నేడు భారత స్టాక్ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఎరుపుమయంగా కనపడుతుంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 2,300 పాయింట్లకు పైగా పతనమై 76,520 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 50 కూడా 700 పాయింట్లు నష్టపోయి 23,700 స్థాయికి పడిపోయింది. ఈ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా టాటా స్టీల్, ఎల్ అండ్ టి, ఎస్బీఐ, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ […] -
వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..
Bajaj PX 97: వేసవి కాలం మొదలైతే ఇంట్లో చల్లదనం కోసం చాలా మంది ఏసీ కొనాలని అనుకుంటారు. కానీ అధిక ధరల కారణంగా ప్రతి ఒక్కరికీ అది సాధ్యం కాదు. అలాంటి వారికి మంచి ప్రత్యామ్నాయం ఎయిర్ కూలర్. ముఖ్యంగా వ్యక్తిగత గదులు లేదా చిన్న కార్యాలయాల కోసం సరసమైన ధరలో మంచి పనితీరు అందించే కూలర్‌గా Bajaj PX 97 Torque 36L Air Cooler నిలుస్తోంది. ప్రముఖ సంస్థ బజాజ్ ఎలక్ట్రికల్స్ తయారు […] -
Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!
Sesame Laddu: ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలా మంది రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో రక్తం తగ్గిపోవడం వల్ల నీరసం, అలసట, త్వరగా శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మన వంటింట్లో దొరికే సాధారణ పదార్థాలతోనే ఈ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది ‘నువ్వుల లడ్డూ’. దీనిని ప్రతిరోజూ తింటే శరీరానికి […] -
Best Mileage Bikes: తక్కువ బడ్జెట్లో సామాన్యుడికి బెస్ట్ ఆప్షన్స్.. ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 5 బైకుల లిస్ట్ ఇదిగో..!
Best Mileage Bikes: భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు బైక్ అనేది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. ఖర్చులను అదుపులో ఉంచే ఓ మంచి మార్గం కూడా. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో బైక్ కొనేటప్పుడు ఎక్కువ మంది ముందుగా అడిగే ప్రశ్న “మైలేజీ ఎంత ఇస్తుంది?” అని. అలాంటి వారికి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే కొన్ని బైకులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల అమలులోకి వచ్చిన GST 2.0 […] -
Gautam Gambhir: ఛీ అన్నారు.. దిగిపో అన్నారు.. కట్ చేస్తే! చరిత్ర సృష్టించిన టీమిండియా కోచ్..!
Gautam Gambhir: న్యూజిలాండ్ పై భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం జట్టుకు అంత సులువైన విషయం కాదు. టీ20 ప్రపంచ కప్ 2024 సాధించిన తర్వాత నుంచి కొత్తగా బాధ్యతలు చేపట్టిన సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా టీ20 ఫార్మేట్ లో వరుస విజయాలు అందుకుంటూ కాస్త బలంగానే సాగింది. ఈ విషయంలో జట్టు ఒక్కటే కాదు.. కోచ్ […] -
Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌ను ‘మిసెస్’గా పరిచయం చేసిన హార్దిక్.. గ్రౌండ్ లోనే ఇద్దరూ కలిసి?
Hardik Pandya: సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇన్బకా జరుగుతూనే ఉన్నాయి కూడా. అయితే ఈ విజయానంతరం హార్దిక్ పాండ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఓ యాంకర్ తో మాట్లాడిన హార్దిక్ పాండ్య.. తన […]
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!