Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు కాస్త దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచింది.!
Today Horoscope: భారతీయ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహ గతులు మన దైనందిన జీవితంపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడం ద్వారా రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడవచ్చు. ప్రతి రోజూ మనం చేసే పనుల్లో విజయం సాధించాలంటే ఆ రోజు మనకు ఎలా ఉండబోతుందో ముందే తెలుసుకోవడం అవసరం. ఈ రోజు మీ రాశి చక్రం మీకు ఏం చెబుతోంది? ఆర్థిక లాభాలు ఉన్నాయా లేక ఖర్చులు పెరుగుతాయా? మీ నక్షత్ర బలం […] -
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Realme C83 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (Realme) భారత మార్కెట్లో సరికొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ రియల్మీ C83 5G (Realme C83 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. ముఖ్యంగా భారీ బ్యాటరీ, స్మూత్ డిస్ప్లే మరియు 5G కనెక్టివిటీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణలు. Faf du Plessis: “అతడో మాయశక్తి.. ఆ […] -
CM Chandrababu: సూపర్ సిక్స్ అమలు చేశాం.. కేంద్ర పథకాలను పునరుద్ధరించాం.!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై కీలక ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పాం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నాం అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా […] -
అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!
Google Pixel 10a: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్ (Google) మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గూగుల్ తన ఫ్లాగ్షిప్ సిరీస్ లో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా Google Pixel 10aను అధికారికంగా సేల్స్ ను మొదలు పెట్టింది. గత నెలలో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు భారత వినియోగదారులకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. భారత్‌లో Pixel 10a ఒకే ఒక వేరియంట్లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కలిగిన […] -
AP Assembly: ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
AP Assembly: అమరావతిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ ద్రవ్య వినిమయ బిల్లు–2026ను సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సమయంలో వ్యాట్ సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టగా, ఆ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసినప్పుడు రాష్ట్రంలో కోర్టుల్లో లక్షల […] -
Pink Ball Test: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సత్తా చాటుతుందా? నేటి నుంచే ఏకైక పింక్ బాల్ టెస్ట్!
Pink Ball Test: భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా నేటి నుంచి ఏకైక పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయిన కసి మీద ఉన్న భారత్.. ఈ టెస్టులో గెలవాలని పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీనితో భారత్ ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. Divvela Madhuri: తప్పు మీద తప్పు.. కేక్ కటింగ్ ఘటనతో దివ్వెల […] -
Divvela Madhuri: తప్పు మీద తప్పు.. కేక్ కటింగ్ ఘటనతో దివ్వెల మాధురి మళ్లీ రచ్చ..!
Divvela Madhuri Controversy: తిరుమలలో రీల్స్ వివాదంతో ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ మాధురి మరోసారి వివాదంలో నిలిచారు. తిరుమలలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో ఆమెపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేక్ కట్ చేయడం ఈ వివాదానికి కారణమైంది. Thala For A Reason: 7 వికెట్లు, 7 పరుగులు.. భారత్ విజయంలో ‘7’ సెంటిమెంట్.. ధోని ఫ్యాన్స్ ఫిదా? వివరాల ప్రకారం.. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా […] -
Sakshi Dhoni Reaction: ‘సాక్షి’ అత్యుత్సాహం.. ‘కామ్ డౌన్’ అంటూ ధోనీ క్యూట్ రియాక్షన్.. వీడియో వైరల్!
Sakshi Dhoni Reaction: గత రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియం స్టేడియం వేదికగా ఓ చిన్నపాటి సమరమే జరిగింది. భారత్, ఇంగ్లాండ్ ఇరుజట్ల బ్యాటర్స్ తగ్గేదెలా.. అన్నట్లుగా పరుగుల సునామి సృష్టించారు. అయితే చివరకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో భారత్ విజయం సాధించి మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది. World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్.. […] -
World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్.. 2026లో భారత్‌కే ప్రపంచకప్?
World Cup Sentiment: 2011 నాటి వన్డే వరల్డ్ కప్ గుర్తుందా.. ఉండే ఉంటుంది. ఎందుకంటే రెండు దశాబ్దాల ద్వారా భారత అభిమానులు కలలు నిజయమయ్యాయి కాబట్టి. అయితే ఆ వరల్డ్ కప్ జరిగిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. 2026 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియానే గెలుస్తుందని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. 2011 సీన్ మళ్ళీ రిపీట్ అవుతోందని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఏమి చర్చించుకుంటున్నారో చూద్దామా..? Road […] -
Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!
Road Accident: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి కారు బోల్తా పడడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనంజయ్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారు కూడా అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!