Kothuru Ram Kumar
Author- NTV Telugu-
T20 World Cup 2026 Prize Money: టీ20 వరల్డ్ కప్‌తో పాటు భారీ ప్రైజ్ మనీ.. ఏ జట్టు ఎంత అందుకంటే?
T20 World Cup 2026 Prize Money: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై భారీ ఘన విజయం సాధించింది. దీనితో న్యూజిలాండ్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా కూడా నిలిచింది. మార్చి 28న ప్రారంభం కానున్న IPL […] -
మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!
IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని టెలిక్యాస్ట్ భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందే వెలుబడింది. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని ప్రకటించినప్పటికీ.. పూర్తి మ్యాచ్ షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదు. అతి త్వరలో బీసీసీఐ ఈ […] -
50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!
vivo X300 FE Launch: వివో సంస్థ తన X300 సిరీస్‌లో భాగంగా vivo X300 FE స్మార్ట్‌ఫోన్‌ను రష్యాలో లాంచ్ చేసింది. గతేడాది చైనాలో విడుదలైన vivo S50 Pro mini తరహాలోనే దీని డిజైన్, ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ప్రధానంగా చిన్న స్క్రీన్ (Compact) ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని, మంచి స్పెసిఫికేషన్లతో రూపొందించబడింది. ముఖ్యమైన ఫీచర్లు: డిస్ప్లే: 6.31-అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, […] -
Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!
Summer Family Vacations: వేసవి తాపం మెల్లగా తన ప్రతాపాన్నిచూపించడం మొదలుపెట్టింది. ఉదయం సూర్యుడు కొంచెం త్వరగా నిద్రలేస్తున్నాడు. మధ్యాహ్నం గాలిలో బాగా వేడిని పెంచుతున్నాడు. మరోవైపు పిల్లల పరీక్షలు ముగియబోతున్న సమయంలో ప్రతి ఇంట్లో ఒక చిన్న చర్చ మొదలవుతుంది. ఈసారి ఎక్కడికైనా వెళ్లాలా? పిల్లలతో కలిసి ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపాలా? కొండల చల్లని గాలిని ఆస్వాదించాలా? సముద్రం అలల శబ్దం వింటూ ప్రశాంతంగా నడవాలా అని చాలా కుటుంబాలు ఆలోచిస్తున్నాయి. అలాంటి […] -
మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!
Motorola Edge 70 Fusion Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ఎడ్జ్ సిరీస్‌ను మరింతగా పెంచుతూ.. మోటోరోలా (Motorola) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Motorola Edge 70 Fusion)ను అధికారికంగా లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఇందులో క్వాడ్ కర్వ్ డిజైన్ ఇచ్చారు. ముందు గ్లాస్ వెనుక ప్యానెల్‌తో కలిసేలా ఉండటం వల్ల […] -
T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!
T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం (మార్చి 8)న అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానుల కోసం నార్తర్న్ రైల్వే (NR) ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఆలస్యంగా విడుదల కావడంతో చాలామంది క్రికెట్ అభిమానులు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. మరోవైపు విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంతో అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. […] -
Adulterated Milk Tragedy: కల్తీ పాలు ఘటన.. మరో మహిళ మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య..!
Adulterated Milk Tragedy: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది. చౌడేశ్వరి నగర్‌కు చెందిన అనంతలక్ష్మి (72) అనే మహిళ శనివారం మృతి చెందడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. కల్తీ పాలు సేవించిన కారణంగా అనారోగ్యం పాలైన మరో పదిమంది ప్రస్తుతం రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురు తీవ్ర స్థితిలో ఉండగా వెంటిలేటర్‌పై డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురికి డయాలసిస్ కొనసాగుతోంది. India Playing […] -
India Playing XI vs NZ: ప్రపంచ కప్ ఫైనల్ జట్టులో కీలక మార్పు.. న్యూజిలాండ్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే.!
India Playing XI vs NZ: మరొకరోజు అంతే.. టీ20 ప్రపంచకప్ విజేత ఎవరో తేలనుంది. ఇందుకోసం అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాడు భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే మ్యాచ్ లో భారత్ గెలిచేందుకు ఎవరిని ఎలా వాడుకోవాలో.. ఏ ఆటగాడిని ప్లేయింగ్ XI లో చేర్చాలో అయోమయంలో పడిపోయింది. దీనికి కారణం ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి సెమీఫైనల్లో […] -
IND vs NZ: టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్.. గెలుపును సూచిస్తున్న కారణలిదిగో..!
IND vs NZ: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మార్చి 8న భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ ను ఐదుసార్లు ఎదుర్కొన్నప్పటికీ భారత్ ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. కానీ ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల గణాంకాలు, సెంటిమెంట్లు భారత్ ను విజేతగా నిలుస్తుందని చెబుతున్నాయి. మరో ఆ విశేషాలు, సెంటిమెంట్స్ ఏంటో చూసేద్దామా.. * […] -
CM Chandrababu: ప్రజాప్రతినిధులు ఓ కుటుంబంలా కలిసి పనిచేయాలి..!
CM Chandrababu: ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రొఫెషనల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వారిని చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకే పరిమితం కాకుండా.. ఆల్ రౌండర్లుగా నిలిచారని అన్నారు. విజయవాడలోని ఆంత్రా లక్స్ కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. Gas Cylinder Priced […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!