Sunil Gavaskar: మాట నిలబెట్టుకున్న సునీల్ గవాస్కర్.. జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి..!
- గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న క్రికెటర్ సునీల్ గవాస్కర్..
- వన్డే వరల్డ్ కప్ గెలిస్తే జెమిమాతో కలిసి మ్యూజిక్ జామ్ చేస్తానని వాగ్దానం
- వాగ్దానం నెరవేర్చుతూ జెమిమాకు కస్టమైజ్డ్ బ్యాట్ ఆకార గిటార్ (Bat-ar) బహుమతి
- ‘షోలే’ సినిమాలోని “యే దోస్తీ..” పాటను కలిసి పాడిన గవాస్కర్ – జెమిమా
- సోషమీడియాలో వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar: టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారత మహిళా క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ మధ్య జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదివరకు గవాస్కర్ ఇచ్చిన తన మాటను నిలబెట్టుకుంటూ జెమిమాకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించడమే కాకుండా.. ఆమెతో కలిసి పాట పాడాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Marurthi: బన్నీ ఫోన్ చేశాడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యం చెబుతున్నారు
Also Read
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉందంటే..!
గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ సునీల్ గవాస్కర్ జెమిమాను కలిశారు. మహిళల వన్డే ప్రపంచకప్ గెలిస్తే ఆమెతో కలిసి మ్యూజిక్ జామింగ్ సెషన్‌లో పాల్గొంటానని గవాస్కర్ ప్రామిస్ చేశారు. ఈ సందర్భంగా గవాస్కర్ ఆమెకు బ్యాట్ ఆకారంలో ఉన్న ఒక కస్టమైజ్డ్ గిటార్‌ను (Bat-ar) బహుమతిగా ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తున్న సమయంలో తాను ఈరోజు “ఓపెనింగ్ బ్యాట్” కాదంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
Reliance Jio IPO: స్టాక్ మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న ముఖేష్ అంబానీ ..
గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి ‘షోలే’ సినిమాలోని “యే దోస్తీ..” పాటను పాడుతూ ఎంజాయ్ చేశారు. దీనిపై జెమిమా మాట్లాడుతూ.. “సునీల్ సార్ తన మాట నిలబెట్టుకున్నారు, ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ బ్యాట్-గిటార్‌తో మేము పాటలు పాడాము” అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కొత్త సీజన్‌లో జెమిమా రోడ్రిగ్స్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు మెగ్ లానింగ్ సారథ్యంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న జెమిమా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Gavaskar singing with Jemi post World Cup win promise finally fulfilled🔥plus what a cool guitar😍 pic.twitter.com/eGuklXjRlz
— Siya (@siyaagrawal18) January 9, 2026
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!