Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!
Spinach Dosa Recipe: ఆరోగ్యంగా ఉండటానికి ఆకుకూరలు ఎంతో అవసరమో అందరికీ తెలిసిందే. కాబట్టి పాలకూరలో ఐరన్, విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలామంది పిల్లలు పాలకూరను నేరుగా తినడానికి ఇష్టపడరు. ఇలాంటి సమయంలో పాలకూరతో రుచికరమైన దోశలు తయారు చేస్తే వారు ఇష్టంగా తింటారు. సాధారణ దోశలకు కాస్త భిన్నంగా ఉండే ఈ పాలకూర దోశలు రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ఇప్పుడు ఈ సింపుల్, టేస్టీ పాలకూర దోశలను ఎలా తయారు చేయాలో […] -
Bus Fire Accident: స్లీపర్ బస్సుకు మంటలు.. బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు.!
Bus Fire Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్ జిల్లాలో NH–30పై ప్రయాణిస్తున్న ఓ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ మంటకు క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. అయితే మంటలు వ్యాపించగానే ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించి బస్సు నుంచి బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమాచారం. Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు […] -
3.2K డిస్ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?
Xiaomi Pad 8 Launch: షియోమీ (Xiaomi) భారత్ లో కొత్త టాబ్లెట్ షియోమీ ప్యాడ్ 8 (Xiaomi Pad 8)ను అధికారికంగా లాంచ్ చేసింది. బుధవారం విడుదల కానున్న షియోమీ 17 సిరీస్ స్మార్ట్ఫోన్లకు ముందే ఈ టాబ్లెట్ ను లాంచ్ చేసింది. ఇందులో 11.2 అంగుళాల 3.2K LCD డిస్ప్లేను అందించారు. ఇది 3:2 ఆస్పెక్ట్ రేషియో, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, TÜV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ […] -
Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..
Basil Joseph: టీ20 వరల్డ్‌కప్ 2026 ను గెలుచుకొని ముచ్చటగా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. ఇకపోతే ఈ సారి టోర్నీలో అసలు బ్యాటింగ్ వస్తుందో లేదో, ప్లేయింగ్ XI లో చోటు దొరుకుతుందో లేదో వంటి ప్రశ్నలు ఎదురైతున్న వేళ తన ఎంతటి విలువైన ఆటగాడినో నిరూపించాడు సంజు శాంసన్. అవును టోర్నీలో అతడు చేసిన చివరి మూడు హాఫ్ సెంచరీలతో విమర్శకులు తనపై మరోసారి నోరు తెరవకుండా ఉండేలా సమాధానం ఇచ్చాడు. రూ.10,999కే […] -
రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!
POCO C85x 5G launch: భారత మార్కెట్లో పోకో (POCO) కొత్త 5G స్మార్ట్‌ఫోన్ POCO C85x 5Gను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో గతేడాది విడుదలైన POCO C85కు కొనసాగింపుగా వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా ఇది TÜV Rheinland లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్లు ఉండటం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఫోన్ Unisoc T8300 (6nm) ఆక్టా […] -
BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
BCCI Cash Reward: టీ20 వరల్డ్‌కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ నగదును ప్రకటించింది. టైటిల్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు ఏకంగా రూ.131 కోట్ల క్యాష్ రివార్డ్ ను ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ మొత్తం విలువ గతంలో ప్రకటించిన రికార్డు కంటే ఎక్కువ. 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించినప్పుడు బీసీసీఐ రూ.125 కోట్ల నగదు బహుమతి ప్రకటించగా.. ఈసారి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు సబ్యులకు రూ.131 కోట్లను […] -
భారీ బ్యాటరీలు, కొత్త చిప్సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!
POCO X8 Pro, X8 Pro Max 5G: పోకో (POCO) సంస్థ నుండి కొత్త స్మార్ట్ఫోన్లు పోకో X8 ప్రో (POCO X8 Pro), పోకో X8 ప్రో మాక్స్ (POCO X8 Pro Max 5G)లను గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత్‌లో కూడా మార్చి 17న అధికారికంగా లాంచ్ చేయనుంది. తాజాగా వచ్చిన పుకార్లు, టీజర్ల తరువాత కంపెనీ ఈ లాంచ్ తేదీని ధృవీకరించింది. ika టీజర్ చిత్రం ప్రకారం X8 Pro వైట్, […] -
Ajit Agarkar: ఆ ఒక్కడి మాస్టర్ మైండ్.. భారత్ ఖాతాలో మూడు ఐసీసీ ట్రోఫీలు..!
Ajit Agarkar: టీ20 వరల్డ్‌కప్ ను భారత జట్టు ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది. 2026 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, ఇక టోర్నమెంట్ ఆధ్యంతం అత్యుత్తమంగా ఆడిన సంజు శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. అయితే టీమిండియాకు ఈ విజయాన్ని అందించడంలో మరో కీలక వ్యక్తి […] -
Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!
Mamidalapalli: భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ భార్య. వృద్దాప్యంలో అనారోగ్యం పాలైన భర్తకు గత మూడు సంవత్సరాలుగా సేవలు చేస్తూ చివరికి భర్త మృతి చెందడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్.. ఓటీటీలో సరికొత్త రికార్డు..! కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య, పద్మలకు ఒక కొడుకు, ఓ కూతురు ఉన్నారు. వీరిద్దరికి వివాహమై […] -
JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!
JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సమయంలో వ్యూస్ సంఖ్య రికార్డ్ స్థాయికి చేరుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ దాదాపు 78.5 కోట్లకు చేరుకుని సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. న్యూజిలాండ్ టీమిండియా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలోనే జియో […]
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!