Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Balka Suman: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే..
Balka Suman: ఆదిలాబాద్ జిల్లా జైల్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవలో సుమన్ సహా ఆయన అనుచరులు రాజి రెడ్డి, అనిల్, లక్ష్మికాంత్ అరెస్ట్ అయ్యారు. 14 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న నలుగురు క్యాతన పల్లి, చెన్నూరులో నమోదైన 3 కేసుల్లో బెయిల్ రావడంతో విడుదల అయ్యారు. ఇక జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే సుమన్ మాట్లాడుతూ.. […] -
1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!
MacBook Pro 2026 Launch: ఆపిల్ తన సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) మోడళ్లను భారతదేశంలో లాంచ్ చేసింది. 2026 అప్డేట్ లో భాగంగా.. కంపెనీ 14, 16 అంగుళాల వేరియంట్స్ లో M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లను పరిచయం చేసింది. ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లు M5 ప్రో (M5 Pro) మరియు M5 మ్యాక్స్ (M5 Max) చిప్ లతో పనిచేస్తాయి. వీటివల్ల ఇవి ముందటి మోడళ్ల కంటే అత్యంత […] -
Laureus World Team of the Year: భారత మహిళల జట్టు సంచలనం.. ఆ గ్లోబల్ అవార్డ్‌కు నామినేషన్..!
Laureus World Team of the Year: భారత మహిళల జట్టు గతః ఏడాది నవంబరులో సాధించిన చారిత్రాత్మక విజయానికి ప్రపంచ వేదికపై అరుదైన గౌరవానికి నామినేషన్ లభించింది. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో ‘వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ విభాగానికి భారత మహిళల జట్టు ఈసారి నామినేట్ అయ్యింది. నామినేషన్లను మంగళవారం నాడు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ప్రకటించగా.. విజేతలను లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ ఎంపిక చేసి ఏప్రిల్ 20న […] -
Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!
Jowar Khichdi Recipe: ప్రస్తుత కాలంలో చాలామంది మధుమేహం (Diabetes), అధిక బరువు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి వారికి చిరుధాన్యాలు (Millets) ఒక అద్భుతమైన వరంగా పరిష్కారంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జొన్నలు (Jowar) శరీరానికి చలవ చేయడమే కాకుండా.. కావలసినంత శక్తిని అందిస్తాయి. మరి ఇప్పుడు జొన్నలతో ‘జొన్న కిచిడీ’ని ఎలా తయారు చేయాలో చూద్దాం.. Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు […] -
Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. 50కి పైగా ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం..!
Fire Accident: బాచుపల్లి – మియాపూర్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సమీపంలో ఉన్న ఫర్నిచర్ షాపుల సముదాయంలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేజీఆర్ కన్వెన్షన్‌కు ఆనుకుని ఉన్న వరుస షాపుల్లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.! ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెండు షాపుల్లో […] -
Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!
Best Selling Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్ ఫిబ్రవరి 2026లో భారీగా అభివృద్ధిని నమోదు చేసింది. వినియోగదారులు ఎక్కువగా SUVల వైపు చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో విశ్వసనీయత, మైలేజ్, భద్రతా ఫీచర్లను ప్రాధాన్యంగా తీసుకుని కొనుగోలు నిర్ణయాలు తీసుకున్నట్లు సేల్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అమ్మకాలలో ఎప్పటిలాగే మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండాయ్ వంటి ప్రధాన కంపెనీలు ముందంజలో ఉన్నాయి. క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో […] -
క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!
Yezdi Roadster Red Wolf Edition: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ “క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends)” తన ఐకానిక్ రోడ్‌స్టర్ శ్రేణిలో కొత్త స్పెషల్ ఎడిషన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. Yezdi Roadster Red Wolf Edition పేరుతో వచ్చిన ఈ మోడల్ 1970 కాలం నాటి యెజ్డీ బైక్‌ల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆధునిక సాంకేతికతతో మిళితమై తయారు చేశారు. క్లాసిక్ డిజైన్‌ను ఇష్టపడే యువత, రేట్రో బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని […] -
PV Sindhu: పివి సింధు సేఫ్.. క్షేమంగా భారత్ కు రాక..!
PV Sindhu: మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల దుబాయ్ లో చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ భయంకరమైన అనుభవం తర్వాత ఆమె బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపింది. Israel-Khamenei: ఖమేనీ జాడను ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది? వెలుగులోకి సంచలన విషయాలు పి.వి. సింధు తన టీమ్ & కోచ్ ఇర్వాన్ష్యా ఆది ప్రతాపాతో కలిసి దుబాయ్‌లో […] -
Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులను చంపి, తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బీబీనగర్ మండలం గొల్లగూడెంలో తీవ్ర విషాదాన్ని నింపింది. IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్! గొల్లగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి […] -
Mohammad Amir: ఛీ.. మీ వక్ర బుద్ది మారదా? భారత్ పై నోరుపారేసుకున్న పాకిస్తాన్ ప్లేయర్.!
Mohammad Amir: పాకిస్తాన్ ఆటగాళ్లకు వారి జట్టు సంగంతి పట్టించుకుంటారో లేదో కానీ.. అంతకంటే ఎక్కువగా భారత జట్టుపై విమర్శలు చేయడానికి రెడీ ఐపోతుంటారు. టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఆటపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “భారత్ సెమీఫైనల్‌కు చేరుకోదని” అమీర్ గతంలో చేసిన జోస్యం తప్పడంతో నెటిజన్లు అతడిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థానీ […]
తాజావార్తలు
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
-
Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
-
Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
-
KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
-
CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!