Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Pub Drugs Raid: పబ్ లో ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్..!
Pub Drug Raid: హైదరాబాద్ నగరంలోని ఐటీ హబ్ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేపాయి. కొండాపూర్ లోని ప్రముఖ పబ్ ‘క్వాక్ ఎరీనా’ (Quack Arena) పై ఏసీబీ ఈగల్ టీం శనివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించింది. వీకెండ్ కావడంతో పబ్ నిర్వాహకులు ‘డిజే బ్లాక్ కాఫీ’ పేరిట భారీ ఈవెంట్‌ను నిర్వహించగా, అక్కడ డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఈ రైడ్స్ చేపట్టారు. కొండాపూర్ లోని క్వాక్ ఎరీనా పబ్ ఇలా […] -
CM Revanth: తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్టైల్ రాజధానిగా తీర్చుదిద్దుతాం..
CM Revanth: హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా ప్రారంభమైన 13వ ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టెక్స్టైల్ రంగ ప్రముఖులకు స్వాగతం పలుకుతూ, తెలంగాణను ప్రపంచ వస్త్ర రంగ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ దార్శనికతను పంచుకున్నారు. ఈ కార్యాక్రమంలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు వస్త్ర రంగంతో ఉన్న చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేశారు. భారతదేశానికి అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర […] -
Gold Man: ఈసారి నిజమైన బంగారం.. మరో ‘గోల్డ్ మాన్’.. రూ.1 కోటి విలువైన బంగారం స్వాధీనం..!
Gold Man: ఇన్కమ్ ట్యాక్స్ (IT) శాఖ దృష్టికి మరో “గోల్డ్ మాన్” వచ్చాడు. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అతని వద్ద ఉన్న 900 గ్రాముల బంగారంలో 700 గ్రాములు లెక్కల్లో లేనివిగా గుర్తించి స్వాధీనం చేసుకోగా, వ్యక్తిగత వినియోగం కోసం సుమారు 150 నుంచి 200 గ్రాములు తిరిగి ఇచ్చారు. ఆభరణాల కోసం […] -
Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!
Sesame Laddu: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలో ఒకటి రక్తహీనత (Anemia). అవును.. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి వల్ల వచ్చే నీరసం, అలసట జీవితంలో భాగమైపోయాయి. వీటన్నింటికీ ఖరీదైన మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడకుండా.. వంటింట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చు. రక్తహీనత నుండి బయట పడాలంటే ఐరన్, కాల్షియంలు శరీరానికి అవసరం. మరి వీటిని ‘నువ్వుల లడ్డు’ రోజు ఒక్కటంటే ఒక్కటి […] -
Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
Warangal: వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్ రిజిస్ట్రార్ల అక్రమ లావాదేవీలు, అనధికారిక వ్యక్తులతో వారు సాగిస్తున్న చీకటి ఒప్పందాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్లయిన జమాల్పూర్ రామ్ నర్సింహారావు, దేవులూరి ఆనంద్ తమ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులను అనధికారికంగా డాక్యుమెంట్ రైటర్లుగా నియమించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరూ డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రిజిస్ట్రేషన్ల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. […] -
ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!
Redmi Note 15 SE 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ (Xiomi) భారత మార్కెట్లో కొత్త Redmi Note 15 5G Special Edition (SE) ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ప్రధానంగా ఔటర్ లుక్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ మొబైల్ మూడు రకాల ఆకర్షణీయమైన వేరియంట్లు ఉన్నాయి. First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి […] -
Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!
Liquor Sales: తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగం మునుపెన్నడూ లేని విధంగా కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విక్రయాలు భారీగా పెరిగినప్పటికీ, ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయ వృద్ధి మాత్రం నామమాత్రంగానే ఉండటం గమనార్హం. Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..! గడిచిన ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1, 2025 నుండి మార్చి 31, 2026వరకు) […] -
Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!
Lalit Modi: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్ తో గ్రౌండ్ లోనే చర్చించడం మరోసారి క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. మైదానంలో గోయెంకా పంత్ తో మాట్లాడటం చూస్తుంటే, ఆయన అసహనంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో […] -
రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!
Abhishek Sharma: టీమిండియా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బాట్స్మెన్ అభిషేక్ శర్మకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) షాక్ ఇచ్చింది. గురువారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా జత చేసింది. Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు! […] -
Explosion in Police Station: పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఎస్సై సహా ముగ్గురికి తీవ్రగాయాలు.!
Explosion in Police Station: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. గతంలో సీజ్ చేసి స్టేషన్లో నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రిని కోర్టుకు తరలించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ పరిసరాలు దద్దరిల్లాయి. స్టేషన్ ఆవరణలో ఉన్న ఒక కారు కూడా ఈ ప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ […]
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!