Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!
Khanapur Municipality: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. శనివారం కౌన్సిల్ హాల్లో జరిగిన హైడ్రామా, అధికారులతో వాగ్వాదం నేపథ్యంలో వాయిదా పడిన ఎన్నికను నేడు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో అధికారాన్ని దక్కించుకునేందుకు అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్షాలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం మున్సిపల్ చైర్మన్ ఎంపిక […] -
Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!
Hyderabad Drug Party Busted: హైదరాబాద్ నగర శివార్లలోని గోల్కొండ తారామతి బారాదరి పరిసరాల్లో ఉన్న ఓ రిసార్ట్‌లో శనివారం రాత్రి డ్రగ్స్ కలకలం రేగింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ టాస్క్ ఫోర్స్ బృందం, రిసార్ట్ లో జరుగుతున్న ‘జాక్ జాన్సన్’ ఈవెంట్ పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో పలువురు ప్రముఖులు డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని […] -
Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని ఇస్లాం మతంలోకి మారాలంటూ..!
Hyderabad Crime: రోజురోజుకి సమాజంలో దారుణ ఘటనలు ఎక్కువతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని కూకట్పల్లి పరిధిలో ఒక విస్తుపోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఒక యువతిని నమ్మించి, అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బలవంతంగా మత మార్పిడి చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా […] -
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
Hyderabad Traffic Alert: హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు ప్రయోగాత్మక వన్‌వే (One-way) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట […] -
Jowar Rava Upma Recipe: అటు రుచి, ఇటు ఆరోగ్యం.. నోరూరించే ‘జొన్న రవ్వ ఉప్మా’ చేసేయండి ఇలా..!
Jowar Rava Upma Recipe: నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి జొన్నలు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారాయి. పీచు పదార్థం (Fiber) పుష్కలంగా ఉండే జొన్న రవ్వతో వివిధ వంటకాలు చేసుకోవడంతో ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం (Sugar) ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి జొన్న రవ్వతో చేసే ఉప్మా ఒక ఉత్తమమైన అల్పాహారం. ఆఫీసులకు వెళ్లేవారికి, ఉదయం […] -
Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!
Ashok Sharma: ఐపీఎల్ 2026 సీజన్లో ఒక సరికొత్త “స్పీడ్ గన్ బౌలర్” పుట్టుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టులో ఆడుతున్న 23 ఏళ్ల యువ పేసర్ అశోక్ శర్మ, శనివారం నాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అశోక్ ఏకంగా 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి, ఈ సీజన్ లోనే అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. దీనితో అన్రిచ్ […] -
CM Chandrababu: అమరావతి నిర్మాణంలో రాజీ పడొద్దు.. నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశాలు!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ (CRDA), ఏడీసీ (ADC) ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో సుమారు రూ. 57,821 కోట్ల విలువైన వివిధ పనులు సాగుతున్నాయని, వీటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రాజధానిలో కీలకమైన హౌసింగ్, రోడ్లు, […] -
AP Capital Amaravati: అమరావతి రాజధానిగా హర్షం.. కానీ ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు? APJAC సూటి ప్రశ్న.!
AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించడాన్ని ప్రశంసిస్తూ ఏపీ జేఏసీ (APJAC) అమరావతి ఉద్యోగుల సంఘం శనివారం విజయవాడలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ ఉద్యోగుల ప్రస్తుత దీనస్థితిని వివరిస్తూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ […] -
Nuzvid: రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల ఘరాన మోసం బట్టబయలు..!
Nuzvid: అమాయక ప్రజల ఆశను పెట్టుబడిగా మార్చుకున్న కొందరు కేటుగాళ్లు ‘రైస్ పుల్లింగ్’ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష రూపాయలు ఇస్తే ఏకంగా కోటి రూపాయలు వస్తాయంటూ నమ్మబలికి సుమారు రూ. 2.5 కోట్లు వసూలు చేసిన ఉదంతం నూజివీడులో కలకలం రేపుతోంది. ఈ మోసంతో బాధితులు ఇప్పుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక.. నూజివీడుకు చెందిన దాచేపల్లి […] -
Vaibhav Sooryavanshi: బ్యాటింగ్ లో దూకుడే కాదు.. సంస్కారంలోనూ తోపే.! ఆశిష్ నెహ్రా కాళ్లకు మొక్కిన వైభవ్..
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. క్రికెట్ ప్రపంచంలో తన వయసుకి తన ఆడే ఆట తీరుకి అసలు సంబంధమే ఉండదు. అతడు బ్యాటింగ్ ఆడే సమయంలో ఎదుట ఎంత తోపు బౌలర్ అయినా సరే.. అయితే నాకేంటి అన్నట్లుగా బంతిని బౌండరీని దాటించడమే లక్ష్యంగా బడుతాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్లో తన మెరుపు బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ […]
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!