Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
Team India Schedule: మే 31 నాటికి ఐపీఎల్ పండుగ ముగిసింది. ఆర్సీబి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఇకపోతే అభిమానుల్లో ఐపీఎల్ 2026 ముగియడంతో భారత్ కు సంబంధించిన మ్యాచ్ లపై ఆసక్తి నెలకొంది. అయితే భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు తదుపరి లక్ష్యాలపై దృష్టి సారించింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో ఆటగాళ్లు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతున్నారు. రాబోయే 18 నెలలు టీమిండియాకు […] -
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
Itel Aqua Launch: బడ్జెట్ మొబైల్ ఫోన్ల తయారీలో పేరుగాంచిన ఐటెల్ (itel) భారత మార్కెట్లో కొత్త ఫీచర్ ఫోన్ ఐటెల్ ఆక్వా (Itel Aqua)ను విడుదల చేసింది. కొత్తగా పరిచయం చేసిన ఇన్నో (Inno) సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్.. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్, USB టైప్-C ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇందులో […] -
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ తమ సందేశాల ద్వారా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు దిశపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల త్యాగాల […] -
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
Telangana Commercial Taxes Department Reorganized: తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) విభాగాల వారీగా కొత్త డివిజన్లు, సర్కిల్స్, జోన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం 19 డివిజన్లను ఏర్పాటు చేశారు. క్యూర్ పరిధిలో 19 ఎస్టీయూ (STU) డివిజన్లు, 78 సర్కిల్స్ ఏర్పాటు చేయగా.. […] -
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకురండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున తన తొలి పూర్తి సీజన్ ఆడిన వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ దూకుడు, నిలకడైన ప్రదర్శనలు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ల ప్రశంసలను కూడా అందుకుంటున్నాయి. వైభవ్ ప్రదర్శనపై తాజాగా ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ ఫిన్ స్పందించారు. […] -
Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలి టైటిల్ సాధించిన ఆర్సీబీ, ఇప్పుడు మరోసారి విజేతగా నిలిచి తమ జోరును కొనసాగించి గుజరాత్ టైటాన్స్ పై విజయం […] -
Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
Ashok Dinda: మాజీ భారత క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశోక్ డిండా (Ashok Dinda) రాజకీయాల్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశోక్ డిండా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం 35 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర […] -
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
CM Revanth: వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు. సమీక్ష సందర్భంగా రైతులకు వర్షాభావ పరిస్థితులపై ముందస్తు […] -
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
Virat Kohli Watch Price: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంతో జట్టు సంబరాలు మిన్నంటాయి. ట్రోఫీని గెలుచుకున్న ఆనందంలో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా తదితర ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వేడుకల్లో కోహ్లీ డ్యాన్స్‌తో పాటు ఆయన చేతికి ఉన్న ఖరీదైన వాచ్ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. వైరల్ వీడియోల్లో […] -
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
Ponnam Prabhakar – Pawan Kalyan: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే హైదరాబాద్‌లో నవనిర్మాణ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ […]
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!