Kothuru Ram Kumar
Author- NTV Telugu-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
Caviar Smartphones: లగ్జరీ స్మార్ట్ఫోన్ కస్టమైజేషన్కు పేరుగాంచిన కావియర్ (Caviar) మరోసారి ప్రత్యేక ఎడిషన్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈసారి కంపెనీ Samsung Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Ultra ఆధారంగా రూపొందించిన లెజెండ్స్ కలెక్షన్ (Legends Collection)ను తీసుకవచ్చింది. ఇందులో భాగంగా హాలీవుడ్లోని ప్రముఖ చిత్రాలు స్కార్ఫేస్, ది గాడ్ఫాదర్, జోకర్ (Scarface, The Godfather, Joker) పాత్రల నుంచి స్ఫూర్తి పొందిన ఈ ఫోన్లు 24 క్యారెట్ గోల్డ్ […] -
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
Redmi K100 Pro Max: షావోమీ (Xiomi) సబ్-బ్రాండ్ రెడ్ మీ (Redmi) నుండి కొత్తగా Redmi K100 Pro సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని కాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఆగస్టు 11న ఈ సిరీస్ను చైనాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈసారి Redmi K100 Pro, K100 Pro Max మోడళ్లను ముందుగా తీసుకురానుండగా.. సాధారణ Redmi K100 మోడల్ను తరువాత విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. […] -
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
Xiaomi SkyNomad Series: చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) తన ఎలక్ట్రిక్ వాహనాల (EV) పోర్ట్ఫోలియోను పెంచుతూ కొత్తగా SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలను అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న SU7 సెడాన్, YU7 SUV తర్వాత కంపెనీ నుంచి వచ్చిన మూడో EV సిరీస్ ఇదే. కొత్తగా అభివృద్ధి చేసిన Kunlun ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపొందించిన ఈ SUVలు విశాలమైన క్యాబిన్, AI ఆధారిత ఫీచర్లు, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, […] -
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
Huawei Nova 16 SE: హువావే (Huawei) నుండి కొత్త Huawei Nova 16 SE స్మార్ట్ఫోన్ను ఆగస్టు 5న చైనాలో అధికారికంగా విడుదల కానుంది. ఇప్పటికే కంపెనీ టీజర్ల ద్వారా ఫోన్ ను వెల్లడించగా.. లైవ్ ఇమేజ్లు కూడా ఆన్లైన్లో లీక్ అయ్యాయి. 8,500mAh బ్యాటరీ, Kirin 8020 ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిజైన్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో లాంచ్ కానుంది. డిజైన్: కంపెనీ విడుదల చేసిన అధికారిక టీజర్ ప్రకారం.. Nova […] -
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
ASUS Pad (T3201): ఆసుస్ (ASUS) భారత్లో కొత్తగా ASUS Pad (T3201) ట్యాబ్లెట్ను అధికారికంగా విడుదల చేసింది. మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్, ప్రొడక్టివిటీ, క్రియేటివ్ వర్క్ఫ్లోలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తోంది. స్లిమ్ డిజైన్: ASUS Pad (T3201) కేవలం 6.5 మిమీ మందం మాత్రమే కలిగి ఉంది. ఫైబర్గ్లాస్ రియర్ ప్యానెల్తో రూపొందించిన ఈ ట్యాబ్లెట్ ప్రయాణాలు, ఆఫీస్ పనులు, రిమోట్ వర్క్కు అనువుగా ఉంటుంది. కంపెనీ […] -
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
Alien Temple: భారతదేశంలో ఎన్నో పురాతన, విశిష్ట ఆలయాలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని ఒక ఆలయం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేవుళ్లతో పాటు గ్రహాంతరవాసి (Alien) విగ్రహానికి పూజలు జరిగే ఈ ఆలయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయ ఆధ్యాత్మికతకు కొత్త ఆచారాలను జోడిస్తూ నిర్మించిన ఈ ఆలయం పర్యాటకులు, భక్తులు, ఆసక్తి గల సందర్శకులను ఆకర్షిస్తోంది. తమిళనాడులోని సేలం జిల్లా మల్లముపంపట్టి (Mallamupampatti) గ్రామంలో ఈ ప్రత్యేక ఆలయం ఉంది. స్థానిక ఆధ్యాత్మిక […] -
India New Jersey: భారత జట్టుకు కొత్త లుక్.. బ్లూ జెర్సీకి గుడ్బై.. కాషాయపు జెర్సీతో వరల్డ్కప్ బరిలోకి.!
India New Jersey: భారత హాకీ జట్లు ఎన్నో ఏళ్లుగా ధరిస్తున్న సంప్రదాయ నీలం (Blue) జెర్సీకి గుడ్బై చెప్పింది. రానున్న FIH హాకీ ప్రపంచకప్ కోసం భారత పురుషులు, మహిళల జట్లు తొలిసారిగా కాషాయ (Saffron) రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాయి. నెదర్లాండ్స్, బెల్జియంలో ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని హాకీ ఇండియా ఈ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. అయితే హాకీ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ […] -
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
Google Pixel 11 Series: గూగుల్ (Google) ఫ్లాగ్షిప్ Pixel 11 సిరీస్ను ఆగస్టు 12న జరిగే “Made by Google” ఈవెంట్లో ఆవిష్కరించనుంది. అధికారిక ప్రకటనకు ముందే ఈ సిరీస్కు సంబంధించిన ధరలు, బ్యాటరీ సామర్థ్యం వంటి కీలక వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. Pixel 11 సిరీస్లో ఈసారి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే అన్ని మోడళ్లలో 256GB స్టోరేజ్ను స్టాండర్డ్గా అందించే అవకాశం ఉంది. లీక్ వివరాల […] -
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
Sai Krishna Lockup Death Case: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్, లాకప్ డెత్, మృతదేహం మాయం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తొలి రోజు సుమారు నాలుగు గంటల పాటు విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో విచారణ నిర్వహించారు. సిట్ విచారణలో సాయికృష్ణను మార్కాపురం నుంచి […] -
YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కుట్ర, హత్య కేసుగా చిత్రీకరించి రాజకీయ వేధింపులకు దిగుతోందని విమర్శించారు. ఈ సంద్రాభంగా జగన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు ఎవరూ ఉద్దేశపూర్వకంగా […]
తాజావార్తలు
-
AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
-
MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
-
Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!
-
Mann Ki Baat 140th Episode: మన్ కీ బాత్.. డ్రగ్స్పై పోరాటం, సంచార్ సాథీ, ఫిట్ ఇండియాపై మోడీ కీలక సందేశాలు!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!