ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. సీఎస్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపించింది. పీఎంవోకు ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది. Read Also: రెండు దశాబ్దాలుగా నరసరావుపేటలో టీడీపీ డల్..! గతంలోనే ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ సర్కారు […]
కాన్పూర్ టెస్టులో మూడో రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 296 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. తద్వారా 49 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది. 129/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్‌ను భారత స్పిన్నర్లు కుదురుగా ఆడనివ్వలేదు. ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆడేందుకు కివీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడ్డారు. Read Also: ఐపీఎల్‌లో ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకోనుంది? 151 పరుగుల […]
రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తుండగా.. మంచి టీఆర్పీలను సొంతం చేసుకుంటోంది. తెలుగు బిగ్‌బాస్ షోను హీరో నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. మరోవైపు తమిళంలోనూ బిగ్‌బాస్‌కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. తమిళంలో ఈ షోకు ప్రముఖ హీరో కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో బిగ్‌బాస్‌కు ఎవరు యాంకర్‌గా వ్యవహరిస్తారన్న విషయంపై అందరిలోనూ […]
ఏపీ సర్కారుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని… ఉన్న పరిశ్రమలు రాష్ట్రానికి బై చెప్తున్నాయని లోకేష్ ఆరోపించారు. టాటా గ్రూప్ 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సెమీకండక్టర్ పరిశ్రమను తెలంగాణ లేదా తమిళనాడు రాష్ట్రానికి తరలించాలని యోచిస్తోందన్నారు. లులూ గ్రూప్ కూడా ఏపీకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని లోకేష్ వివరించారు. Read Also: […]
చిత్రసీమ అంటేనే చిత్ర విచిత్రాలకు నెలవు. ఒకే కథ అటూ ఇటూ తిరిగి, మళ్ళీ మనముందు వాలుతూ ఉంటుంది. ప్రేక్షకులు సైతం తెలిసిన కథనే చూసి ఆనందించిన సందర్భాలున్నాయి. 1953లో రేలంగి, అంజలీదేవి జంటగా సి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కయింటి అమ్మాయి’ చిత్రం ఆ రోజుల్లో మంచి వినోదం పంచి విజయం సాధించింది. దాదాపు 28 సంవత్సరాల తరువాత అదే కథ ‘పక్కింటి అమ్మాయి’గా పునర్నిర్మితమై అలరించింది. అసలు ఈ కథ బెంగాల్ నుండి దిగుమతి చేసుకున్నది. […]
ఐపీఎల్‌లో ఒక్కో టీమ్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లోకి రంగప్రవేశం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ టీమ్ ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటుందో.. ఏ ఆటగాడు వేలంలోకి వస్తాడో అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే క్రిక్ బజ్ వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకోబోతుందో తెలుస్తోంది. Read Also: హార్దిక్ పాండ్యా ను ఆల్ రౌండర్ అని […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది. మరో నెల మాత్రమే ఈ సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా సెన్సార్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. […]
ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయాన్ని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తాడో పేడో తేల్చుకుంటామని ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అటు చంద్రబాబు, ఇటు లోకేష్ జిల్లాలలో విస్తృతంగా పర్యటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై శుక్రవారం […]
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన భారత పర్యటన ఖరారైంది. భారత్- రష్యా దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సమావేశంలో భాగంగా వచ్చే నెల 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి రానున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భేటీలో ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించనున్నట్లు తెలిపింది. అలాగే ఇరుదేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు కూడా భేటీ కానున్నట్లు పేర్కొంది. Read Also: కొత్త […]