ఐపీఎల్‌లో ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకోనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో ఒక్కో టీమ్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లోకి రంగప్రవేశం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ టీమ్ ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటుందో.. ఏ ఆటగాడు వేలంలోకి వస్తాడో అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే క్రిక్ బజ్ వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకోబోతుందో తెలుస్తోంది.
Read Also: హార్దిక్ పాండ్యా ను ఆల్ రౌండర్ అని పిలవవచ్చా..?
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు బుమ్రా, పొలార్డ్, ఇషాన్ కిషన్‌లను రిటైన్ చేసుకుందని తెలుస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ, ఆల్‌రౌండర్ జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మొయిన్ అలీ లేదా సామ్ కరన్ లేదా డుప్లెసిస్‌లో ఒకరిని రిటైన్ చేసుకోనుందట. బెంగళూరు జట్టు విషయానికి వస్తే కోహ్లీ, దీపక్ పడిక్కల్, మ్యాక్స్‌వెల్‌తో పాటు చాహల్ లేదా సిరాజ్‌లలో ఒకరిని రిటైన్ చేసుకోబోతుందని సమాచారం. సన్‌రైజర్స్ టీమ్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌లను మాత్రమే రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో వార్నర్ వేలంలోకి రావడం పక్కా అని తేలిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, నోర్జ్‌లను రిటైన్ చేసుకోనుంది. దీంతో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది. అటు రాజస్థాన్ రాయల్స్ టీమ్ సంజు శాంసన్, బట్లర్, యశస్వి జైశ్వాల్‌ను… పంజాబ్ టీమ్ రవి బిష్ణోయ్, అర్ష్ దీప్‌సింగ్‌లను రిటైన్ చేసుకోనున్నాయి. అయితే ఇది అధికారిక సమాచారం కాదు. త్వరలోనే ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!