ravi shastri sensational comments on hardik pandya: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవల అనూహ్య రీతిలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పుడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కూడా వన్డేలకు గుడ్‌బై చెప్తాడని మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ తర్వాత వన్డేల నుంచి హార్డిక్ పాండ్యా తప్పుకునే అవకాశం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. పాండ్యా వన్డేలను […]
World Athletics Championship: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో భారత స్టార్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో పతకం మాత్రమే. గతంలో మహిళా అథ్లెట్ పతకం నెగ్గగా పురుషులలో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రానే కావడం […]
Panipuri Challenge in uttar pradesh: పానీపూరీ పేరు చెప్పగానే కొందరికి నోట్లో నీళ్లూరుతాయి. ప్రతిరోజూ సాయంత్రం పానీపూరి బండి దగ్గరకు వెళ్లి ఒక ప్లేట్ పానీపూరీ లాగించకపోతే కొందరికి ఏం తిన్నా రుచించదు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ పానీపూరీ బండ్లు పెట్టలేదని ఏకంగా ఇళ్లల్లోనే పానీపూరీలు చేసుకుని మరీ లాగించేశారు మన పానీపూరీ ప్రియులు. ఈ రేంజ్‌లో పానీపూరీ లవర్స్ ఉంటే.. ఎవరైనా పానీపూరీ ఛాలెంజ్ అంటే ఎగబడకుండా ఉండగలరా?. అయినా ఓ వ్యక్తి బస్తీమే […]
pmgkay scheme free rice will distributed from august 1st in andhra pradesh ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద బియ్యం పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ బియ్యం పంపిణీ చేయకపోతే ధాన్యం సేకరణ నిలిపివేస్తామన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హెచ్చరికల నేపథ్యంలో రేషన్ కార్డు దారులకు ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఉచిత బియ్యాన్ని జాతీయ […]
ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఎలా వున్నాయి..? ఏ రాశివారికి ఎలా వుండబోతుంది? ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏ దైవానికి ఎలాంటి పూజలు చేయాలి? ఏ రాశివారు ఏ పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఎవరు కొత్త పనులు మొదలు పెడితో మంచి జరగబోతోంది..? ఇలాంటి ఎన్నో సందేహాలు.. ఇవాళ్టి మీ దినఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.
IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో నేడు టీమిండియా రెండో వన్డేలో తలపడనుంది. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా కేవలం మూడు పరుగుల తేడాతోనే భారత్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆదివారం సమష్టిగా రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో కనిపిస్తోంది. అటు తొలి వన్డేలో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని చేజార్చి చింతిస్తున్న వెస్టిండీస్ రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో […]
* ఢిల్లీ: నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ * విశాఖ: నేడు తాండవ రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ పంటకు నీరు విడుదల.. పాల్గొననున్న ఆర్ అండ్ బీ మంత్రి దాడిశెట్టి రాజా, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు * విశాఖ: నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు * పల్నాడు జిల్లా: నేడు చిలకలూరిపేట గ్రంథాలయం వద్ద మహా కవి గుర్రం జాషువా విగ్రహావిష్కరణ.. పాల్గొననున్న […]
West Bengal youth addiction to condoms: సాధారణంగా హెచ్ఐవీ లాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు లైంగిక జీవితంలో కండోమ్స్‌ను వాడుతుంటారు. కొందరు భార్యాభర్తలు మాత్రం పిల్లలు పుట్టకుండా ఉపయోగిస్తుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో యువత వీటిని ఎందుకు వాడుతుందో తెలిస్తే షాకవుతారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన యువకులు తమకు సమీపంలోని మెడికల్ స్టోర్స్‌కు వెళ్లి పెద్ద ఎత్తున కండోమ్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కండోమ్‌లను […]
Somireddy Chandramohan Reddy: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. జగన్ పాలనలో పంటలపై పెట్టుబడితో పాటు ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. హెక్టార్ పత్తికి రూ. 15 వేలు, అరటికి రూ. 30 వేలు, చెరకుకు రూ. 15 వేల పరిహారం అందించి ఆదుకున్నామని తెలిపారు. తుఫాన్ కారణంగా గాయపడిన వారికి […]