Hardik Pandya: స్టోక్స్ బాటలో హార్డిక్ పాండ్యా.. టీమిండియాకు షాక్ ఇస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ravi shastri sensational comments on hardik pandya: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవల అనూహ్య రీతిలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పుడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కూడా వన్డేలకు గుడ్‌బై చెప్తాడని మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ తర్వాత వన్డేల నుంచి హార్డిక్ పాండ్యా తప్పుకునే అవకాశం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. పాండ్యా వన్డేలను వదిలేసి కేవలం టీ20లకే పరిమితమయ్యే అవకాశం ఉందన్నాడు. భవిష్యత్‌లో చాలా మంది ఆటగాళ్లు కూడా వన్డేలను వదిలేసి కేవలం టీ20లకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రవిశాస్త్రి అన్నాడు.
Read Also: World Athletics Championship: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. 19 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
మరోవైపు టెస్ట్ క్రికెట్ రోజురోజుకు ఆదరణ కోల్పోతుందని రవిశాస్త్రి ఆరోపించాడు. వన్డేలు, టీ20ల కంటే టెస్ట్ క్రికెట్ చాలా ప్రత్యేకం అయినప్పటికీ సుదీర్ఘ ఫార్మాట్ ఆడాలని క్రికెటర్లు కోరుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు ఏయే ఫార్మాట్లలో ఆడాలో వారే నిర్ణయించుకుంటున్నారని పేర్కొన్నాడు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌పై అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతోందని.. టెస్ట్ క్రికెట్‌లో జట్ల సంఖ్యను ఆరుకు తగ్గించేలా ఐసీసీ చర్యలు తీసుకోవాలని రవిశాస్త్రి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!