Family doctor implements from august 15th in andhra pradesh: ఏపీలో వచ్చేనెల 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ వెల్లడించారు. మంగళగిరిలో సోమవారం నాడు వైద్య ఆరోగ్యశాఖపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలకు వెళ్లే వైద్యుల వద్ద ప్రతి రోగి ఆరోగ్య కార్డు ఉంటుందన్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, పీహెచ్‌సీలకు అనుబంధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతుందని మంత్రి […]
What’s Today news updates: * ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ * ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రం నుంచి వరద సహాయం కోరనున్న కేసీఆర్ * ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరుకానున్న సోనియా గాంధీ.. మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్న సోనియా * కోనసీమ జిల్లాలో నేడు సీఎం జగన్ […]
PokiriManiaBegins: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమా టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2006లో విడుదలైన ఈ మూవీ పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా రిలీజై 16 ఏళ్లు దాటినా ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టీవీల్లో వస్తే అభిమానులు వదలకుండా వీక్షిస్తుంటారు. తాజాగా ఈ సినిమా మరోసారి వెండితెరపైకి వస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో పోకిరి సినిమాను విడుదల చేయబోతున్నారు. 4K […]
Polycet 2022 Schedule: ఏపీ వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ పాలీసెట్-2022 ప్రవేశ పరీక్షను ఈ ఏడాది మే నెలలో నిర్వహించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం నాడు ఏపీ సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. పాలీసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు ఓసీ అభ్యర్థులు రూ.900 ఫీజును, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.500 ప్రాసెసింగ్ ఫీజును జులై27 నుంచి ఆగస్టు2 వరకు […]
Bjp Leader Vishnu Vardhan Reddy Comments On AP Government: ఏపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారాయని దుయ్యబట్టారు. ప్రణాళిక లేకుండా స్కూళ్లు మూసివేయడం సరికాదన్నారు. మూడు కిలో మీటర్లు వెళ్లి పిల్లలు చదువుకుంటారా అని ప్రశ్నించారు. ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పడమేంటని నిలదీశారు. ఈ విషయాలను […]
Sita Ramam Trailer: మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే ‘సీతారామం’. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ వంటి సినిమాలను తెరకెక్కించిన హనురాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించింది. మద్రాస్ రెజిమెంటల్‌లో లెఫ్టినెంట్‌గా పనిచేసే రామ్ […]
rajinikanth is highest tax payer in tamilnadu: ప్రముఖ తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బాషాగా, ముత్తుగా, అరుణాచలంగా, నరసింహగా, శివాజీగా, రోబోగా .. ఎన్నో రకాలుగా అలరించిన రజనీకాంత్ అంటే తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు. అవార్డులు, రివార్డులు ఆయనకేం కొత్త కాదు. కాకపోతే తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఆయనకు ఓ అవార్డును ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం పన్ను […]
రాష్ట్రపతి అంటే దేశ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు అని అర్థం. అందుకే రాష్ట్రపతి పదవిని అత్యున్నత పదవిగా అందరూ భావిస్తారు. అలాంటి అత్యున్నత పదవిని గిరిజన మహిళ ద్రౌపది ముర్ము సొంతం చేసుకున్నారు.
Team India Record: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్‌ల్లో గెలిచిన పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా ఆ జట్టు రికార్డును భారత్ బద్దలు కొట్టింది. తాజాగా వెస్టిండీస్‌పై వరుసగా 12 సిరీస్‌లను గెలుచుకుని టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. దీంతో పాకిస్థాన్ రెండో […]