కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తక్షణ చర్యలకు సిద్ద పడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అలానే భారతీయ కార్మికుల రక్షణ కోసం కీర్తి వర్ధన్ సింగ్‌ను ఆదేశించారు, అయితే అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇదిలా ఉంటే ఏపీలో చంద్రబాబు, ఒడిషాలో మోహన్ మాఝీ ప్రమాణస్వీకారానికి హాజరైన మోడీ తక్షణ ఢిల్లీకి చేరి, వివరాలు అడిగి తెలుసుకోబడింది. మరింత సమాచారం కొరకు కింది […]
జీ7 సమావేశాల సమయంలో ప్రధాని మోదీ ఇటలీకి ప్రయాణిస్తున్న సందర్భంగా, ఖలిస్తానీ మద్దతుదారులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఇటలీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 13 న ఇటలీకి బయలుదేరి జూన్ 14 సాయంత్రం తిరిగి వస్తారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మరియు ఎన్ఎస్ఎ అజిత్ దోవల్‌లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి […]
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై మరోసారి సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. తన సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ తాజా కథనంలో ఆరోపించింది. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులతో లైంగిక […]
Dear Nanna Releasing On June 14: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్యరావు, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ నాన్న’ (Dear Nanna). ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌తో రూపొందిన ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ఇక అదే నేపథ్యంతో రూపొందిన ‘డియర్ నాన్న’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంతోశ్ కంభంపాటి దర్శకత్వం వహించారు. ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 14 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో, అన్న చిరంజీవి , వదిన సురేఖ, రామ్ చరణ్ , కొడుకు అకీరా నందన్, భార్య అన్నా లెజినోవా తదితరులు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరి కళ్ళలో ఆనందభాష్పాలు, జనాల కేరింతలు, అభిమానం కనువిందు చేశాయి. ముఖ్యంగా, ప్రమాణస్వీకారం పూర్తైన వెంటనే ప్రధాని మోదీ పవన్, చిరంజీవిలను ఆకాశానికి ఎత్తి వారిద్దరి చేతులు పైకెత్తి విక్టరీ సింబల్ చూపించి, ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. […]
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పులో మరోసారి తన మార్కుని ప్రదర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ మంత్రివర్గంలో మొత్తం 24 మంత్రి స్థానాలకు ఏకంగా 17 మందిని కొత్తవారికి అవకాశం ఇచ్చారు. జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చిన మిగిలినవి టీడీపీ వారికీ కట్టబెట్టారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనుకున్న సీనియర్ నాయకులకు చేదు అనుభవం ఎదురయ్యింది. కన్ఫర్మ్ సీట్స్ వస్తాయి అనుకున్న వాళ్ళ అందరకి ఈ సరి బెర్త్ దక్కలేదు. […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అతిథిగా విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, ప్రధానమంత్రి మోదీకి శాలువా కప్పి, దేవుడి చిత్రపటాన్ని బహూకరించారు.
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకొక పక్క రాజకీయ ప్రచారాలు చేస్తూ రెండు పడవలపై పవన్ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక నేడు పవన్ ప్రమాణస్వీకారం విషయం అందరికీ తెలిసిందే. ఉదయం నుంచి పవన్ కు ప్రముఖలు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అను నేన్ను అంటూ హాష్ టాగ్స్ తో […]
Raviteja MR Bachchan: ఈగిల్” బాక్సాఫీస్ నిరాశ తర్వాత తిరిగి బౌన్స్ అవ్వాలని చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రీమేక్ చిత్రం ఇది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా […]
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాందీ ప్రధాని మోడీ పై సంచలన కామెంట్స్ చేశారు. వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ రెండు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో ఓడేవారని రాహుల్ జోస్యం చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో కాంగ్రెస్ నేతలతో సమావేశం అయిన రాహుల్ గాంధీ తాను అహంకారంతో మాట్లాడడం లేదని, మోడీ పాలనతో వారణాసి ప్రజలు విసిగిపోయారని అన్నారు..ఈ సమావేశంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, అమేథి, రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం […]