Bengaluru Parks : బెంగళూరులో పబ్లిక్ పార్క్ టైమింగ్స్ మార్చబడ్డాయి. నివాసితులు ఇప్పుడు వ్యాయామం మరియు ఆనందం కోసం ఎక్కువ కాలం పచ్చని ప్రాంతాలను ఆస్వాదించవచ్చు. పార్క్ గంటలను పొడిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య పట్టణ సౌకర్యాలను మెరుగుపరచడానికి మరియు బెంగళూరు పౌరుల మారుతున్న అవసరాలను తీర్చడానికి కార్యక్రమాలలో ఒక భాగం అని DCM ప్రకటించింది.బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నిర్వహించే అన్ని పార్కులు ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని […]
Upendra Vintage Classic ‘A’ 4K re-release: ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా రీ రిలీజ్ ట్రెండ్ మొదలయింది. అందులో భాగమే ఈ 4కే రీ రిలీజ్ ట్రెండ్. ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌ను మరొక్కసారి హై క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సొంతంగా డైరెక్టర్ చేసిన చిత్రం ఏ (A) ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీ అప్పట్లో ఓ […]
ఒక హ్యాకర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాక్-ఐ అప్లికేషన్ డేటాను దొంగిలించాడు. చీకట్లో ఉన్న అతని చర్యలు కాస్తా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు హ్యాకర్‌ను గుర్తించి, ఢిల్లీలో అరెస్ట్ చేసి, ప్రత్యేక బృందాలతో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. TGCSB అధికారులు సాంకేతికతను ఉపయోగించి, దొంగిలించిన డేటాను $150కు విక్రయించినట్టు గుర్తించి, హ్యాకర్ స్థలాన్ని ట్రేస్ చేశారు. ఈ హ్యాకర్‌కు క్రిమినల్ హిస్టరీ కూడా ఉండటంతో, పోలీసులు అతన్ని పట్టుకోవడంలో సవాళ్లను అధిగమించారు.
Rishabh Shetty kantara chapter 1: ఎటువంటి అంచనాలు లేకుండా ఒక మామోలు సినిమాగా రిలీజ్ అయ్యి 400 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘కాంతార’ ఈ మూవీ కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. కాంతారా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిపైనా […]
Andhra Pradesh New Cabinet Ministers List: నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా మరో 23 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయునున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి ప్రకటించారు. జనసేనకు మూడు, భాజపాకు ఒక స్థానం కేటాయించారు. కొత్తవారికి, సీనియర్లు, యువతకు సమతూకంగా అవకాశం ఇచ్చారు. 17 మంది కొత్తవారితో పాటు ముగ్గురు మహిళలు, బీసీలకు ఎనిమిది, […]
Rajinikanth Vettaiyan: 70ప్లస్ వయసులోనూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. చిన్న చిన్న స్టార్‌హీరోలే ఏడాదికి ఒక సినిమాతో సరిపెడుతుంటే.. సూపర్‌స్టార్ అయ్యుండి ఏడాది లోపే రెండు సినిమాలు విడుదల చేసి, మూడో సినిమాను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో ‘జైలర్’గా చేసిన హంగామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ‘వెట్టయన్’ సినిమా షూటింగ్‌ను కూడా ముగించారు. ఈ చిత్రన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పైన TJ […]
నేడు జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో 2047 కి ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భారతదేశం నరేంద్ర మోదీ కలను సాకారం చేస్తూ, కష్టపడితే రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగు జాతి కూడా ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. అత్యధిక తలసరి ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేశం భారత్, దానిలో తెలుగువారూ ఉన్నారని, దేశాన్ని నంబర్ వన్‌గా మార్చాలని సంకల్పం ఉండాలని ఆయన అన్నారు. పేదరికం […]