సీఎం చంద్రబాబు సచివాలయంలో జలవనరులశాఖ అధికారులతో భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జిల్లాల్లో నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాఖలపై పట్టు పెంచాలని, పాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం […]
12 ఏళ్ల క్రితం జరిగిన షీనాబోరా హత్య కేసులో సంచలన మలుపు. కేసులో కీలక ఆధారంగా ఉన్న షీనాబోరా అస్థికలు (ఎముకలు) మాయమయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హత్య అనంతరం రాయగఢ్ పోలీసులు షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా అస్థికలు కనిపించడం లేదని సీబీఐ అధికారులు ముంబై ప్రత్యేక కోర్టుకు తెలిపారు. మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పోలీసులు ఇటీవల నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో టీ20 క్రికెట్ ప్రపంచకప్ మరియు ఆన్లైన్ గేమ్‌లపై జరుగుతున్న బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేసి, ₹14.58 కోట్లను రికవరీ చేశారు. అదనంగా, పౌండ్లు, డాలర్లు సహా ఏడు దేశాల కరెన్సీ, 40కి పైగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు . మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో […]
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కీలక అధికారుల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా, టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలల రావు నియమితులయ్యారు. ఇంతవరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయనకు ఇప్పుడు ఈ బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇదివరకు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.
Ajay Devgn’s Singham Again: బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా అక్షయ్ కుమార్, రణ్వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. ‘సింగమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ మూవీని జులై 12 రిలీజ్ చేయాలనున్న షూటింగ్ […]
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది . మద్యం తాగి మితిమీరిన వేగంతో కొంతమంది యువకులు ఒక ఆటోను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లారు. అదే సమయంలో అటువైపు వస్తున్న అజయ్ అనే యువకుడు ఆ కారును ఆపడానికి ప్రయత్నించాడు. కానీ వారు ఆ కారును ఆపకుండా ఆ యువకుడిని ఢీకొట్టి అతనిపై నుంచి వాహనాన్ని పోనిచ్చారు. తీవ్ర రక్తస్రావంతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో మూడు పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నుకోబడ్డారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు, ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. తనను కలవడానికి ప్రజలు ఇబ్బందులు పడవద్దని, తానే త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. ఇక జనసేన విజయ పర్యటన టూర్ గురించి తెలుసుకోవాలి అంటే కచ్చితంగా కింది వీడియో చుడాలిసిందే.
Kuwait Fire Accident: కువైట్ దేశంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారని అధికారులు తెలిపారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సోంపేట, పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపాడు, ఖండవల్లి కుంటితోంది మెల్లోటి సత్యనారాయణలు చెందిన వారీగా గుర్తించారు. ఈ మృతదేహాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో తీసుకొని రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరలు కొరకు కింది వీడియో చుడండి..
2024 ఎన్నికల ప్రచారంలో పింఛన్‌ను రూ.4,000లకు పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇచ్చిన మాట ప్రకారం నిన్న సచివాలయంలో 4000 పింఛన్‌ను పెంపుపైన మూడో సంతకం చేసారు. అలానే పెన్షన్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. ఇకపోతే దివ్యంగుల పింఛన్‌ను రూ.6,000లకు పెంచుతామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న పెంచిన పింఛన్ రూ.4,000 అందించనున్నారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను రూ.1,000 చొప్పున […]
Kangana Ranaut Comments On Political Life: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యకేంగా చెప్పాలిసిన పని లేదు. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకపక్కరాజకీయాల్లో అడుగు పెట్టింది. బీజేపీ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 74 వేలకు పైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యసింగ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. గెలిచినా అనంతరం ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా […]