Dear Nanna: డైరెక్ట్ ఓటీటీలోకి ‘డియర్ నాన్న’.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?
- డియర్ నాన్న ట్రైలర్ వచ్చేసింది
- డియర్ నాన్న రిలీజ్ జూన్ 14
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dear Nanna Releasing On June 14: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్యరావు, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ నాన్న’ (Dear Nanna). ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌తో రూపొందిన ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ఇక అదే నేపథ్యంతో రూపొందిన ‘డియర్ నాన్న’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంతోశ్ కంభంపాటి దర్శకత్వం వహించారు. ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 14 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. మెడికల్ షాపుల గొప్పదనాన్ని తండ్రి కొడుకుల మధ్య అనుభంధం తెలియజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తండ్రి పాత్రలో సూర్య, కుమారుడిగా చైతన్యరావు ఆకట్టుకున్నారు.
Also Read: Ajay Ghosh: నా సినిమా నచ్చక పోతే ఫోన్ చేసి బూతులు తిట్టండి.. లైవ్ లో నెంబర్ ఇచ్చిన స్టార్ యాక్టర్
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ మెడికల్ షాప్‌ను రన్ చేసే వ్యక్తి తన కొడుకును కూడా ఫార్మసిస్ట్‌గానే చూడాలని కోరుకుంటాడు. తాను రన్ చేసే మెడికల్ షాప్ బాధ్యతలను కొడుకుకు అప్పగించాలని నిర్ణయించుకుంటాడు. మెడికల్ షాప్ ఓనర్ కొడుకు మాత్రం చెఫ్ కావాలని కలలు కంటాడు. భిన్న మనస్తత్వాలు, ఆలోచనల కారణంగా తండ్రి, కొడుకుల మధ్య ఎలా దూరం పెరిగింది? తండ్రి కోరికను కొడుకు నెరవేర్చాడా? కొడుకు కలలనుతండ్రి అర్థం చేసుకున్నాడా? అనే పాయింట్‌తో డియర్ నాన్న మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో చైతన్యరావుతో పాటు సీనియర్ యాక్టర్ సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రేమ, జీవితం, వారసత్వం అనే అంశాల చుట్టూ సాగే సెంటిమెంట్ మూవీ ఇదని, తండ్రీ కొడుకుల ఎమోషన్స్‌తో హార్ట్ టచింగ్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!