Mirzapur 3 Releasing Date: ఓటీటీలో అభిమానులను ఎంతగానో అలరించిన మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ మొదటి లిస్ట్‌లో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే, చాలా గ్యాప్ తర్వాత మూడో సీజన్ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మూడో సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. మీర్జాపూర్ విడదల తేదీని చెబుతూ కొత్త పోస్టర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో […]
Ap CM Chandrababu Naidu Said: ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగి అద్భుతమైన మెజారిటీతో ముగిశాయి అని ఏపీ సీఎం చంద్రబాబు పేరుకున్నారు. కర్నూల్‌ను అభివృద్ధి చేయడం టీడీపీ, జనసేన , బీజేపీ, బాధ్యత అంటు సీఎం కూడా మామూలు మనిషిగానే వస్తారని, ప్రజలతో కలిసి ఉంటామని చెప్పారు. రాజకీయ నాయకులు ప్రజల కోసం పని చేయాలని, ప్రతీ నిర్ణయం ప్రజల మేలుకు తీసుకోవాలని స్పష్టం చేశారు. మన దేశం గౌరవాన్ని పెంచుతూ, కేంద్రం, రాష్ట్రంలో […]
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో రికార్డు సృష్టించింది. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ నేతలతో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర […]
bhagyashree borse pair with dulquer salmaan: గతంలో పరశురామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గ పనిచేసిన రవి దర్శకుడిగా దుల్కర్ సల్మాన్ హీరోగా చేయబోతున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ మూవీ లో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుందని ఆమె దానికి అగ్రిమెంట్ కూడా చేసింది అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో […]
కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరింది. ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికోసం అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి మెజారిటీ లేకపోవడంతో భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. స్పీకర్ పదవి భాజపాకు దక్కుతుందా, మిత్రులకు ఇస్తారా అనేది చర్చనీయాంశం. ప్రొటెమ్ స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ లేదా భాజపా సీనియర్ నేత వీరేంద్ర కుమార్ ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్‌గా పురందేశ్వరి లేదా ఓం బిర్లా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరిన్ని వివరాలు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార మహోత్సవం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జూన్ 12న ఉదయం 11:27 గంటలకు జరగనుంది. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. మూడు ప్రత్యేక గ్యాలరీలతో సహా వేదిక చుట్టుపక్కల 65 ఎకరాల్లో పార్కింగ్, భారీ వర్షాలకు రెయిన్ ప్రూఫ్ షెడ్లు, ఎల్ఈడీ తెరలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇంత సమాచారం కొరకు […]
గత వారం చండీగఢ్ విమానాశ్రయంలో కంగనాను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కొట్టడంపై పంజాబ్ సీఎం తొలిసారిగా స్పందించారు. రైతుల నిరసనలపై కంగనా వైఖరి పట్ల కౌర్ కలత చెందినట్లు తెలుస్తోంది. పంజాబ్ అంటే ఉగ్రవాదం అన్నట్లుగా కంగనా స్పందించడం సరికాదు అన్నారు సీఎం భగవంత్ సింగ్ మాన్. అయితే ఇలాంటి ఘటన జరగకూడదని చెప్పుకొచ్చారు. దీనిపైనా మరీఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి..
Dhanush’s Raayan Gets A New Release Date: ధనుష్ కథానాయకుడిగా మరియు దర్శకత్వం వహించిన “రాయన్” అతని 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా, జూన్ 13న థియేట్రికల్‌గా విడుదల చేయాలనుకున్నారు, కానీ సినిమాల విడుదల తేదీలకు సంబంధించి తమిళ సినీ నిర్మాతల్లో చాలా గందరగోళం నడుస్తుంది. ఇంతకుముందు, తంగళన్ మరియు కంగువ విడుదల తేదీలు మారుతున్న క్రమంలో రాయాన్ త్వరగా భారీలోకి వస్తాడు అనుకున్నారు. కానీ […]
AP Cabinet Meeting: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లను కైవసం చేసుకుంది. ఇప్పుడు ఏపీ మంత్రివర్గం పైన చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు […]
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి, రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేషన్లు మరియు జిల్లా పరిషత్‌లపై దృష్టి సాధిస్తుంది. విశాఖపట్నం లాంటి కీలక నగరాల్లో స్థానిక సంస్థలపై పట్టు సాధించిన వైఎస్ఆర్సీపీ కేడర్‌ను నిర్వీర్యం చేయాలని ప్రణాళికలు చేస్తోంది. ప్రత్యేకంగా మేయర్ పదవిని లక్ష్యంగా పెట్టి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మరి ఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి….