జీ7 సమావేశాల సమయంలో ప్రధాని మోదీ ఇటలీకి ప్రయాణిస్తున్న సందర్భంగా, ఖలిస్తానీ మద్దతుదారులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఇటలీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 13 న ఇటలీకి బయలుదేరి జూన్ 14 సాయంత్రం తిరిగి వస్తారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మరియు ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్‌లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ప్రధానమంత్రి వెంట ఉంటుంది. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..