Singham Again: గేమ్ చేంజర్ తో పోటీ పడనున్న బాలీవుడ్ సూపర్ స్టార్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Devgn’s Singham Again: బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా అక్షయ్ కుమార్, రణ్‌వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. ‘సింగమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ మూవీని జులై 12 రిలీజ్ చేయాలనున్న షూటింగ్ లేట్ కావడంతో ఆగష్టు 15కి పోస్టుపోన్ చేసారు. కానీ ఇప్పుడు మూవీ మరొకసారి విడుదల తేదీని మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన ఓ మీడియా ఈవెంట్‌లో అజయ్ దేవగన్ ‘సింగం ఎగైన్’ విడుదల ఆలస్యం కావడానికి గల కారణాన్ని వెల్లడించారు. “ఆగస్టు 15 నాటికి సినిమా రెడీ అవుతుందన్న నమ్మకం మాకు లేదు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
కాబట్టి తొందరపడటం లేదు అని ప్రస్తుతం ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అందుకుగాను ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మూవీ టీమ్. కానీ దక్షిణాది నుండి దీపావళికి అజిత్ కుమార్ “విడాముయార్చి”, రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” కూడా దీపావళికే వస్తున్నాయి. దీనితో దీపావళికి గట్టి పోటీ నేలకుంది. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించిన స్ట్రీ సీక్వెల్ తెరకెక్కిన “స్ట్రీ 2” కూడా డిసెంబర్ నెలలోనే రిలీజ్ కానుంది. ఇక చూడాలి సింగం అనుకున్న డేట్ కి వస్తుందో లేక మరొకసారి మల్లి వాయిదా పడుతుందో వచ్చి చుడాలిసిందే…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!