యంగ్ హీరో నితిన్ అంధుడిగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ కు జంటగా నభా నటేశ్ జంటగా నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేశారు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్ర […]
పురచ్చి తలైవి జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 10వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతలు విష్ణు వర్థన్, శైలేష్ ఆర్ సింగ్ తెలిపారు. జయలలితగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించగా, ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ లభించింది. గత యేడాది జూన్ 26న ఈ సినిమా విడుదల […]
అలనాటి కథానాయకుడు రాజేశ్ కుమార్తె ఐశ్వర్య రాజేశ్ కు తెలుగులో కంటే తమిళ చిత్రసీమలో వచ్చిన గుర్తింపు ఎక్కువ. గ్లామర్ డాల్ గా కాకుండా అర్థవంతమైన సినిమాలు, పాత్రలు చేస్తున్న ఐశ్వర్యా రాజేశ్ కు ఇటీవలే తెలుగులోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ‘కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీస్ లో నటించిన ఐశ్వర్య ‘రిపబ్లిక్, టక్ జగదీశ్, భీమ్లా నాయక్’ చిత్రాలలోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మొన్నటి వరకూ […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా నిన్నంత మెగా వేవ్ నడిచింది. ఆయన చేయబోయే ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ పూర్తిచేసిన మెగాస్టార్, విడుదల కోసం చూస్తాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత చిరు మూడు సినిమాలు చేయనున్నాడు.మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్‌ఫాదర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (పరిశీలన టైటిల్).. మెహర్ రమేష్‌తో ‘బోళా శంకర్’ సినిమాలు […]
రష్యన్ మోడల్, ‘కాంచన 3’ మూవీ నటి అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య చేసుకుంది. గోవాలో తను నివసిస్తున్న అపార్టుమెంటులోనే ఆకస్మాత్తుగా మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నిజంగా ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా ఆమెను చంపారా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే, ఆమె సన్నిహితులు ప్రకారం.. అలెగ్జాండ్రా జావి ప్రేమలో విఫలమైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన ప్రియుడితో గొడవపడి విడిపోయినట్లు సమాచారం. ఆ కారణంతోనే […]
ఆగస్ట్ 20వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ లో కొందరు చేసిన ఆరోపణలను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. కొవిడ్ కారణంగా సినిమా రంగంలోని అన్ని విభాగాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమయంలో అంతా కలిసి మెలిసి ముందుకు సాగాల్సింది పోయి… ఓ వ్యక్తిని, ఓ నిర్మాతను టార్గెట్ చేస్తూ విమర్శించడం సరికాదని తెలిపింది. ఇలా వ్యక్తులను, నిర్మాతలను ఏ ఒక్క శాఖ విమర్శించినా ఊపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. […]
అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఆ దేశం తాలిబన్ల రాజ్యం కావటంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఈ కారణంగా బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్షి ఖాన్ తన నిశ్చితార్ధాన్ని రద్దుచేసుకొంది. ఈ ఏడాది అక్టోబర్‌లో అఫ్గనిస్తాన్ క్రికెటర్‌తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, తన నిర్ణయాన్ని మార్చుకొంది. అయితే నిశ్చితార్థం బ్రేక్ అయినప్పటికీ మేమిద్దరం మంచి మిత్రులుగానే ఉన్నామని ఆమె తెలిపింది. కాగా, ఈ సంక్షోభం ద్వారా […]
(ఆగస్టు 23న ‘ప్రేమదేశం’కు 25 ఏళ్ళు పూర్తి) ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ ఆకర్షించే అంశమేది అంటే ‘ప్రేమ’ అనే చెప్పాలి. కాలం మారినా ప్రేమకథలకు సాహిత్యంలోనూ, సమాజంలోనూ, సినిమాల్లోనూ ఆదరణ ఉంటూనే ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఆ ఉద్దేశంతోనే కాబోలు తాను తెరకెక్కించిన అన్ని చిత్రాలనూ ప్రేమ చుట్టూ తిప్పాడు. టైటిల్స్ లోనూ ప్రేమనే జోడించాడు. ఆయన దర్శకత్వంలో ‘జెంటిల్ మేన్’ కె.టి.కుంజుమోన్ నిర్మించిన ‘కాదల్ దేశం’ చిత్రం తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో విడుదలై విజయఢంకా […]
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి గాజులరామారంలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. మూడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడంలేదనే మనస్తాపంతో భవానీ అనే వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.