‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’గా లక్ష్ చదలవాడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మెప్పించిన లక్ష్ చదలవాడ… ఇప్పుడు ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’గా కొత్త అవతారం ఎత్తాడు. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్న లక్ష్ ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి.
గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫస్ట్‌లుక్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సీరియస్‌గా చూస్తున్న పహిల్వాన్స్.. వారి మధ్యలో కూల్‌గా… స్టైల్‌గా కొబ్బరి బొండం తాగుతూ కూర్చున్న హీరో లక్ష్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే లక్ష్ తన పాత్ర కోసం ట్రాన్స్‌ఫర్మేషన్ బాగానే అయినట్టు తెలుస్తోంది. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి గీతాన్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లక్ష్ చదలవాడ సరసన వేదిక దత్త నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ తదితరలు కీలక పాత్రలు పోషించారు.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!