‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా పూర్తి చేసిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం రాబోయే స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ పని మీద ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా జరుగుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ముందుగా తమన్ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. అయితే ఒప్పుకున్న కమిట్స్ మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న తమన్ యూనిట్ కి అందుబాటులో లేక పోవడంతో ‘ఏజెంట్’ మేకర్స్ మ్యూజిక్ […]
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జెట్టి’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దీనికి దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన ‘జెట్టి’ సినిమాలోని ‘గంగమ్మ గంగమ్మ మాయమ్మ..’ అనే పాట లిరికల్ వీడియోను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆవిష్కరించారు. గంగపుత్రుల జీవన విధానాన్ని తెలిపేలా సాగే ఈ పాటను అనురాగ్ […]
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తయిపోయింది. దాంతో ఆమెకు కాస్తంత సమయం చిక్కినట్టుగా ఉంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ పై సమ్ము దృష్టి పెట్టింది. ఆ మధ్య సమంత సోషల్ మీడియా అకౌంట్స్ లోని తన పేరులోంచి అక్కినేని అనే పదాన్ని తొలగించింది. దాంతో నెటిజన్లతో పాటు కొన్ని సోషల్ మీడియా సైట్స్ సైతం సమంత, నాగ చైతన్య మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయేమో అనే సందేహాలను […]
దివంగత, దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి కాస్త విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కి తరలించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ స్నేహితులు ధృవీకరించారు. కాగా, జూలై 7, 2021న మరణించిన దిలీప్ కుమార్ కూడా అదే ఆసుపత్రిలో చేరారు. అతను ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సైరా బాను ఇటీవల తన […]
టాలీవుడ్ యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ తేదిని ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలవగా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమా కావడంతో యూత్ ఎక్కువగా సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ తో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. లవ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ […]
రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రోహత్గీ మరోసారి చిక్కుల్లో పడింది. ఆమెపై పూణెలో ఓ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తాజాగా పాయల్ రోహత్గీ మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లను విమర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో గాంధీల గురించి ఆమె అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిందంటూ ఆరోపణలు వచ్చాయి. పూణె జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంగీత తివారి ఇచ్చిన ఫిర్యాదు […]
హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ను విశేషంగా ఆదరించే తెలుగువారు చాలామందే ఉన్నారు. వారి కోసమే అనేకానేక చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. అలా మార్వెల్ కామిక్ బుక్స్ నుండి వెండితెరపైకి వచ్చింది ‘షేంగ్ – ఛీ అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’ సినిమా. ఈ సూపర్ హీరో మూవీ శుక్రవారం భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది. మానవాతీత శక్తులు కలిగిన టెన్ రింగ్స్ వెన్వు (టోనీ […]
(సెప్టెంబర్ 1న ముమైత్ ఖాన్ పుట్టినరోజు) ఐటమ్ నంబర్స్ లో నీటుగా, కొన్నిసార్లు నాటుగా, మరికొన్ని సార్లు ఘాటుగా, ఇంకొన్ని సార్లు ఎదుటివారికి దీటుగా చిందేసి కనువిందు చేసిన భామ ముమైత్ ఖాన్. ముఖ్యంగా ముమైత్ తన నడుమును లయబద్ధంగా తిప్పుతూ చేసే ‘బెల్లీ డాన్స్’కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పాటల కోసమే సినిమాలకు వెళ్ళిన వారూ లేకపోలేదు. ముమైత్ ఐటమ్ సాంగ్స్ లో మురిపించిన తీరును ఇప్పటికీ అభిమానులు తలచుకొని ఆనందిస్తూనే ఉన్నారు. ఇంతలా […]
ఒక నియోజకవర్గం.. మూడు వర్గాలు. ఒకరితో కుదరదని మరొకర్ని పెట్టినా పార్టీ గాడిలో పడటం లేదు సరికదా.. గ్రూపులు మరింతగా గట్టిపడుతున్నాయి. అందరినీ కలుపుకొని పోయే నేత లేక ఆ నియోజకవర్గ కేడర్ దిక్కులేనివారు అయ్యారట. ఉండి వైసీపీలో ఇంఛార్జ్‌ల మార్పు కామన్! పశ్చిమగోదారి జిల్లా ఉండి నియోజకవర్గం.. టీడీపీకి మరో కుప్పం. అలాంటి ఉండిలో పార్టీ జెండా ఎగరేయడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పటి వరకు అనేకమంది వైసీపీ ఇంఛార్జులు మారుతూ వచ్చారు. పార్టీ […]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఉన్న నిధులు, కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న “అన్ రాక్” కంపెనీ ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించాను. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ ను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. న్యాయపరంగా కేసు పరిష్కారమైతే, ఒక […]