పాగల్ ‘ప్రైమ్’కు వచ్చేసింది
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ తేదిని ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలవగా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమా కావడంతో యూత్ ఎక్కువగా సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ తో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. లవ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. సెప్టెంబరు 3న స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నివేదా పేతురాజ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. రధాన్ సంగీతం అందించారు.
Also Read
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!