ఐసీయూలో చేరిన సైరా భాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత, దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి కాస్త విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కి తరలించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ స్నేహితులు ధృవీకరించారు. కాగా, జూలై 7, 2021న మరణించిన దిలీప్ కుమార్ కూడా అదే ఆసుపత్రిలో చేరారు. అతను ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.
సైరా బాను ఇటీవల తన భర్త దిలీప్ కుమార్‌ను కోల్పోవడంతో అనారోగ్యానికి గురైంది. సైరా – దిలీప్ లది ప్రేమ వివాహం, చాలా మందికి స్ఫూర్తినిచ్చే వివాహబంధం వారిది. ఇన్ని సంవత్సరాలలో సైరా, దిలీప్ కు వెన్నెముకగా నిలిచింది. అతను అనారోగ్యానికి గురైనన్ని రోజులు అతనిని పూర్తిగా దగ్గర ఉండి మరి చూసుకొంది. దిలీప్ కుమార్ మరణించిన ఆత్మకు ఎంతో గౌరవం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేలకు సైరా కృతజ్ఞతలు కూడా తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..