ఇవాళ యంగ్ హీరో తనీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం ‘మరో ప్రస్థానం’ టీమ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది. సినిమా కార్యాలయంలో యూనిట్ సభ్యుల సమక్షంలో హీరో తనీష్ కేక్ కట్ చేశారు. తనీష్ కు దర్శకుడు జాని, ఇతర చిత్ర బృందం బర్త్ డే విషెస్ తెలిపి కేక్ తినిపించారు. ‘మరో ప్రస్థానం’ చిత్రంతో పాటు తనీష్ రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలానే తనీష్ […]
దేశంలోనే అతిపెద్ద సినిమా రంగం బాలీవుడ్! దానికి కేంద్రం ముంబై! కరోనా సెకండ్ వేవ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు పునః ప్రారంభమైనా మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని మహారాష్ట్ర మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు వాపోతున్నారు. నెలకు నాలుగు వందల కోట్ల నష్టం వస్తోందని, గత యేడాది మార్చి నుండి ఇప్పటి వరకూ సుమారు రూ. 4, 200 కోట్ల రూపాయలు లాస్ […]
టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒక్కొక్క సినిమా పూర్తి చేయటానికి సంవత్సరం పైగా పడుతోంది. ఇక మన టాప్ డైరెక్టర్స్ కూడా అందు తగ్గట్లే చెక్కుతూ తెరకెక్కిస్తున్నారు. దాంతో అనుకున్న బడ్జెట్ సైతం 40 శాతం అంతకు మించి పెరిగిపోతూ వస్తోంది. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తనతో పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమా చేసే దర్శకులకు సంపూర్ణంగా సహకరిస్తూ అతి తక్కువ కాలంలోనే షూటింగ్ పూర్తి […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్’. ఓ పోలీస్ అధికారికి, గ్యాంగ్ స్టర్ కు మధ్య జరిగే క్లాష్ ఆధారంగా ఈ సినిమాను మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించబోతున్నారు. మంగళవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ‘చెడును అంతం చేసే శుభారంభం. గణపతి బప్పా మోరియా’ అంటూ సల్మాన్ ఖాన్ ఈ […]
సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ కృపలానీ దర్శకత్వంలో రమేశ్ తౌరానీ, అక్షయ్ పూరి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ ఇప్పుడు దీన్ని ఓ వారం ముందుగానే అంటే ఈ నెల 10వ తేదీనే ప్రసారం చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది. […]
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలవుతుంది. జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నిబత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”మా ‘లాభం’ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేయాలని అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే సెన్సార్ కార్యక్రమాలనూ […]
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా వస్తుండగా.. చిత్ర బృందం భారీ స్థాయిలో లాంచ్ చేయబోతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు రేపు […]
సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఆగస్ట్ 27న జనం ముందుకు వచ్చింది. మీనాక్షి చౌదరి, వెంకట్, ఐశ్వర్య, అభినవ్ గోమటం, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దర్శన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయిలగుండ్ల నిర్మించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈడీ విచారణలో ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఈరోజు నందు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైయ్యారు. నందు ఈనెల 20న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఈడీ అధికారుల అనుమతితో నేడు విచారణకు హాజరయ్యాడు. కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తుంది. ఎక్సైజ్ పోలీసులు ముందు నందు విచారణ జరుగుతోంది. కెల్విన్ ఇచ్చిన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన వేగాన్ని పెంచాడు. ఇప్పటికే పవన్ రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఎపిక్ అడ్వంచరస్ డ్రామా ‘హరిహర […]