‘మరో ప్రస్థానం’ టీమ్ తో హీరో తనీష్ బర్త్ డే సెలబ్రేషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ యంగ్ హీరో తనీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం ‘మరో ప్రస్థానం’ టీమ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది. సినిమా కార్యాలయంలో యూనిట్ సభ్యుల సమక్షంలో హీరో తనీష్ కేక్ కట్ చేశారు. తనీష్ కు దర్శకుడు జాని, ఇతర చిత్ర బృందం బర్త్ డే విషెస్ తెలిపి కేక్ తినిపించారు. ‘మరో ప్రస్థానం’ చిత్రంతో పాటు తనీష్ రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలానే తనీష్ బర్త్ డే ను పురస్కరించుకుని ఈ చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘మరో ప్రస్థానం’ అతి త్వరలో విడుదల కానుంది. ఇందులో ఎమోషనల్ కిల్లర్ పాత్రలో నటించారు తనీష్. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్ సేథీ, భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Puttinarojuna devudi aaseesulu dorakatamkante inkem kavalabba🙏🏼🥺❤️
Tirupathi lo Venkateswara swamini darsinchukunnappudu elanti feeling vasthundho Nenu @KChiruTweets garini ni direct ga kalisina prathi sari same emotional state lo untanu. That warmth and that aura 🙏🏼🤩😍 pic.twitter.com/cBaf8qpAuKAlso Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
— Tanish Alladi (@IAmTanishAlladi) September 7, 2021
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!