‘లాభం’ సెన్సార్ పూర్తి! 9న గ్రాండ్ రిలీజ్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలవుతుంది. జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నిబత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”మా ‘లాభం’ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేయాలని అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే సెన్సార్ కార్యక్రమాలనూ జరిపాం. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు అభినందించడంతో పాటు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ను ఇచ్చారు. దీంతో ఓ మంచి సినిమాను మా బ్యానర్‌లో ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా అనిపించింది. విజయ్ సేతుపతి ఇందులో డిఫరెంట్ పాత్రలో, లుక్‌లో కనిపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా కమర్షియల్ హంగులతో డైరెక్టర్ ఎస్. పి.జననాథన్ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి, జగపతిబాబు పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి” అని అన్నారు.
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!