సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఎంతగానో ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పలువురిని ప్రభావితం చేస్తాయి. అలా జ్యోతిక నటించిన 2020 కోర్టు డ్రామా ‘పొన్మగల్ వందాల్’ ఈ కోవకే చెందుతుంది. ఈ సినిమా చూసి తమిళనాడులో తొమ్మిదేళ్ల అత్యాచార బాధితురాలు 48 ఏళ్ల బంధువు వల్ల లైంగిక వేధింపులకు గురైనట్లు కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దాంతో వారు నిందితుడిపై ఫిర్యాదు చేశారు. మద్రాస్ హైకోర్టు కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని జ్యోతిక సోషల్ మీడియాలో […]
దక్షిణాది తారలలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఇళయదళపతి విజయ్ ఒకరు. సినిమా సినిమాకు తన పాపులారిటీ మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు విజయ్. ఇప్పుడు తన తదుపరి సినిమాని వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబోతున్నారు. దీనిని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ 65 వ సినిమాన ‘బీస్ట్’ను దిలీప్ […]
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకొంటోంది. విడుదలకు ముందే ఈ సినిమాకు పోస్టర్లు, పాటలు, ట్రైలర్ తో మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ఇష్టపడే సినీ ప్రేమికులు థియేటర్లో సందడి చేస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవిలు పర్ఫామెన్స్ పరంగా మరో మెట్టుఎక్కారని సినీ విమర్శకులు సైతం పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చూపించిన ఓ సీన్ […]
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, నాయకులు టార్గెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్రపరిశ్రమను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేశం వ్యక్తం చేశారు. పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరువిప్పి మాట్లాడాలని పవన్ అన్నారు. ఇక చిరంజీవి గారు వాళ్ళను ఎందుకు బ్రతిమిలాడుకుంటారని, ఓ వ్యక్తి నాతో అన్నారు, ఆయనది మంచి మనసు బ్రతిమిలాడుకుంటారు. ఎవరో […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ ఒక్కసారిగా పవర్ స్టార్.. పవర్ స్టార్.. సీఎం.. సీఎం అంటూ గోలగోల చేశారు.. దీనిపైనా పవన్ మాట్లాడుతూ.. ‘పవర్ లేని […]
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్యవంశీ’.. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్ దేవగన్ అతిథి పాత్రలు పోషించారు. ఇప్పటికే కరోనా లాక్డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. తాజాగా దీపావళీ పండక్కి థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే థియేటర్లను తిరిగి తెరుస్తామని ప్రకటించడంతో దర్శకుడు రోహిత్ శెట్టి సూర్యవంశీ చిత్రాన్ని థియేటర్లో విడుదల […]
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘కొండపొలం’.. బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలై ఓబులమ్మ పాటకు కూడా మంచి ఆదరణ లభించింది. కాగా, ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలకు దర్శకుడు క్రిష్ ‘కొండపొలం’ట్రైలర్ అప్డేట్ తో పుకార్లకు చెక్ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం 3.33 గంటలకు విడుదల […]