ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. సాహితీలోకంలో మంచి గుర్తింపును పొందింది. అదే పేరుతో ప్రముఖ దర్శకుడు క్రిష్ ఆ నవలను తెరకెక్కించాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరుల కథ ఇది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాకపోవడంతో దిక్కుతోచక ఊరికి వచ్చిన మనవడికి తాత ఓ హిత బోధ చేస్తాడు. కరువు కారణంగా గొర్రెలకు పశుగ్రాసం లభించకపోవడంతో వాటి కడుపు నింపడం కోసం ఊరిలోని పశువుల […]
అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. అధ్యక్ష పదవికి నటుడు ప్రకాష్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. మరోవైపు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా నటుడు సీవీఎల్ నర్సింహారావు నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి […]
‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కు జోడిగా పూజ హెగ్డే నటించనుంది. తాజా సమాచారం మేరకు ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ […]
(సెప్టెంబర్ 27న నగేశ్ జయంతి) నగేశ్ తెరపై కనిపిస్తే చాలు నవ్వులు విరబూసేవి. నగేశ్ తో నటనలో పోటీపడడం అంతసులువేమీ కాదని కమల్ హాసన్ వంటి విలక్షణ నటుడు కూడా అంటారు. దీనిని బట్టే నగేశ్ టైమింగ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా వారికి దీటుగా నటించేసి మెప్పించేవారు నగేశ్. కామెడీ అంటేనే కత్తిమీద సాము. అలాంటి సాములు బోలెడు చేసి భళా అనిపించారు నగేశ్. ఇక ఆయన నర్తనంలోనూ తనదైన […]
చిల్డ్రన్ అడ్వంచరస్ టీవీ ప్రోగ్రామ్ ‘మాయా ద్వీపం’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు! ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మాతగా మారింది ఆ షో తోనే! ఏడేళ్ళ అనంతరం ఆ షో మరోసారి జీ తెలుగులో సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో ప్రసారం కాబోతోంది. ఎప్పటిలానే ప్రతి వారం నలుగురు కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఓంకార్ తో పాటు పిల్లమర్రి రాజు, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఈ షోలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ తాజా షో కోసం […]
(సెప్టెంబర్ 27తో ‘స్టూడెంట్ నం.1’కు 20 ఏళ్ళు) యంగ్ టైగర్ యన్టీఆర్ తొలి ఘనవిజయం, దర్శకధీరుడు రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’. 2001 సెప్టెంబర్ 27న ‘స్టూడెంట్ నంబర్ వన్’ జనం ముందు నిలచింది.వారి మదిని గెలిచింది. ఆ సినిమా చూసినప్పుడే నందమూరి అభిమానులు ‘మనవాడు మహా గట్టివాడు… స్టార్ హీరో అయిపోయాడు…’ అనుకున్నారు. ‘ఎవరో కొత్త దర్శకుడు రాజమౌళి అట… భలేగా తీశాడు…’ అని ప్రేక్షకులు అన్నారు. వారిద్దరూ రాబోయే కాలంలో అనూహ్య […]
నటుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన విషయం తెలిసిందే.. ఇటీవలే విష్ణు తన ప్యానల్ ప్రకటించారు. తాజాగా ఆయన ఎన్‌టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటు తనకే వేస్తారని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నా అజెండా, మ్యానిఫెస్టో చూశాక పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా […]
యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లక్ష్య’.. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ తో, ఎంటర్‌టైనింగ్ వేలో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ తో దీనిని తెరకెక్కించినట్టు దర్శకుడు ధీరేంద్ర సంతోష్ చెబుతున్నారు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో నాగశౌర్య ఆకట్టుకోబోతున్నారని, రెండింటి మధ్య వేరియేషన్ చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకమ’ని దర్శకుడు చెబుతున్నారు. […]
నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25వ తేదీన హైదరాబాద్ దేవి 70ఎం.ఎం ధియేటర్ లో రాత్రి 9 గంటలకు బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో స్పెషల్ షో ప్రదర్శించారు. కరోనా కారణంగా థియేటర్లు కల కోల్పోయి కొత్త సినిమాలే ఫుల్ అవ్వని ఈ టైంలో స్పెషల్ షోలో ఆల్ టైం గ్రాస్ 1,58,682/- కలెక్షన్ వసూలు అయింది. అభిమానుల కేరింతలతో, జై బాలయ్య నినాదాలతో, బాణసంచా వెలుగులతో దేవి ధియేటర్ […]
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై […]